ఇండియన్ కుర్రాళ్ళు… 22 ఏళ్లకే బిలియనీర్లు – అమెరికాలో ఇద్దరు యువకుల సంచలనం

సహనం వందే, న్యూయార్క్:సిలికాన్ వ్యాలీ సాక్షిగా ఇద్దరు భారతీయ యువ కెరటాలు చరిత్ర సృష్టించారు. 22 ఏళ్లకే స్వయం కృషితో ప్రపంచ బిలియనీర్ల రికార్డును బద్దలు కొట్టారు. ఆదర్శ్ హిరేమఠ్, సూర్య మిడ్హా అనే ఈ ఇద్దరు యువకులు ఏఐ రిక్రూట్‌మెంట్ యాప్ ‘మెర్కోర్’తో సంచలనం సృష్టించారు. తాజాగా రూ. 2,900 కోట్ల భారీ ఫండింగ్ గెలుచుకోవడంతో ఈ కంపెనీ విలువ ఒక్కసారిగా రూ. 83,000 కోట్లకు ఎగబాకింది. తద్వారా మార్క్ జుకర్‌బర్గ్ నెలకొల్పిన రికార్డును చెరిపేసి…

Read More