ఆంధ్రప్రదేశ్ లో ‘సోషల్ మీడియా’పై నిషేధం – దావోస్ లో మంత్రి లోకేశ్ సంచలన ప్రకటన
సహనం వందే, దావోస్: పిల్లల చేతిలో స్మార్ట్ ఫోన్ ఇప్పుడు ఒక మత్తుమందులా మారింది. ఆటపాటలు మరిచిపోయి రీల్స్ లోకంలో విహరిస్తున్న బాల్యాన్ని కాపాడేందుకు ఏపీ సర్కార్ నడుం బిగించింది. సాంకేతికత పేరిట జరుగుతున్న అనర్థాలకు అడ్డుకట్ట వేయాలని నిర్ణయించింది. సోషల్ మీడియా నిషేధంపై ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఆస్ట్రేలియా బాటలో ఆంధ్రప్రదేశ్దావోస్ పర్యటనలో ఉన్న నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సోషల్…