దావోస్ వరల్డ్ ఎకనామి’సెక్స్’ ఫోరం – ఫోరం సీఈవో పదవికి బోర్గే బ్రెండే రాజీనామా
సహనం వందే, హైదరాబాద్: అంతర్జాతీయ వేదికపై కామాంధుడు జెఫ్రీ ఎప్స్టీన్ పాపాల చిట్టా పెను తుపాను సృష్టిస్తోంది. 30 లక్షల పేజీల డాక్యుమెంట్లు బయటకు రావడంతో ప్రపంచ దేశాల హేమాహేమీలు వణికిపోతున్నారు. జనవరి నెల నుంచి మొదలైన ఈ ఫైళ్ల ప్రకంపనలు అగ్రనేతల పదవులకు ఎసరు పెడుతున్నాయి. కేవలం సెక్స్ ట్రాప్, స్నేహం మాత్రమే కాదు అధికార దుర్వినియోగం, ఆర్థిక నేరాల ముసుగులో సాగిన ఈ అరాచకాలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. దావోస్ వేదికగా దందా…వరల్డ్ ఎకనామిక్…