Students Vs Ranks

పిల్లలా? రోగులా? – ర్యాంకుల రోత… తెలివికి పాతర

సహనం వందే, హైదరాబాద్: భారతీయ విద్యావ్యవస్థలో మార్కులే కొలమానంగా మారుతున్నాయి. బోర్డు పరీక్షల సీజన్ వచ్చిందంటే ఇళ్లు ఒత్తిడి గదులుగా మారుతున్నాయి. పిల్లల కంటే తల్లిదండ్రులే ఎక్కువ ఆందోళన చెందుతున్నారు. ఇది పిల్లలను మేధావులుగా కాకుండా కేవలం ఆందోళన చెందే రోగులుగా మారుస్తోంది. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ మాజీ సీఈవో వినీత్ నాయర్ ఈ ధోరణిని తీవ్రంగా తప్పుబట్టారు. మార్కులు కేవలం జ్ఞాపకశక్తిని మాత్రమే పరీక్షిస్తాయని ఆయన విశ్లేషించారు. మార్కులతోనే నాయకత్వ లక్షణాలు రావుప్రస్తుత విద్యా విధానం నాయకులను…

Read More