
పాడ్కాస్ట్లపై జెన్ జెడ్ (1997-12) జోరు
సహనం వందే, హైదరాబాద్:ఆధునిక యువతరం… ముఖ్యంగా జెన్ జెడ్ కేవలం సోషల్ మీడియా, వీడియో కంటెంట్లకే పరిమితం కావడం లేదు. ప్రస్తుతం వారి ఆసక్తి కొత్త ధోరణి వైపు మళ్లింది – అదే పాడ్కాస్ట్. ఈ ఆడియో కంటెంట్ రూపం జెన్ జెడ్ తరంలో అనూహ్యమైన ఆదరణ పొందుతోంది. డిజిటల్ యుగంలో పెరిగిన ఈ తరానికి చెందినవారు పాడ్కాస్ట్లలో కేవలం వినోదాన్ని మాత్రమే కాకుండా విజ్ఞానాన్ని, సమాచారాన్ని వెతుకుతున్నారు. పాడ్కాస్ట్లపై అమిత ఆకర్షణ…జెన్ జెడ్ అంటే 1997…