
ఎఫ్‌ఎంజీఈ పరీక్షలో 81% ఫెయిల్ – విదేశీ వైద్య విద్య డొల్ల…
సహనం వందే, హైదరాబాద్:విదేశాల్లో ఎంబీబీఎస్ పూర్తి చేసిన విద్యార్థులకు భారతదేశంలో వైద్య వృత్తి కొనసాగించేందుకు నిర్వహించే ఎఫ్‌ఎంజీఈ (ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్) ఫలితాల్లో విద్యార్థులు బొక్క బోర్లా పడ్డారు. ఈ ఏడాది జూన్ నెలలో నిర్వహించిన ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. ఈ పరీక్షలో 81 శాతం మంది ఫెయిల్ కావడంతో విద్యార్థులు గగ్గోలు పెడుతున్నారు. జాతీయ వైద్య విజ్ఞాన పరీక్షల మండలి (ఎన్‌బీఈఎంఎస్) ప్రకటించిన ఫలితాల ప్రకారం 37,207 మంది ఈ పరీక్షకు హాజరైనప్పటికీ, కేవలం…