
చలమేడ ఆనందరావు మెడికల్ కాలేజీలో హౌస్ సర్జన్లపై ఉక్కుపాదం
సహనం వందే, కరీంనగర్:కరీంనగర్లోని చలమేడ ఆనందరావు మెడికల్ కాలేజీలో 64 మంది ఎంబీబీఎస్ హౌస్ సర్జన్లను సస్పెండ్ చేశారు. ఈ వ్యవహారం వైద్య విద్యా రంగంలో ప్రైవేట్ సంస్థల నిరంకుశ పోకడలకు, విద్యార్థుల హక్కుల అణచివేతకు నిదర్శనం. తమ పెండింగ్ స్టైపెండ్ల గురించి మేనేజ్మెంట్ను నిలదీసినందుకు వారిపై ఉక్కు పాదం మోపారు. స్టైపెండ్ల జాప్యంపై నిరసన…డాక్టర్స్ డే రోజు జరిగిన నిరసన కార్యక్రమంలో ఆ మెడికల్ కాలేజీ విద్యార్థులు తమ స్టైపెండ్లు నెలల తరబడి చెల్లించకపోవడంపై గళమెత్తారు….