
ప్రతి ఆరుగురిలో ఒకరు ఒంటరి… ఒంటరితనం పెనుభూతం
సహనం వందే, జెనీవా:ఆధునిక జీవనశైలిలో ఒంటరితనం ఒక పెనుభూతంగా మారుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు మంగళవారం సంచలన నివేదిక విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఆరుగురిలో ఒకరు ఒంటరితనంతో బాధపడుతున్నారని తెలిపింది. ఇది వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని డబ్ల్యూహెచ్‌ఓ కమిషన్ ఆన్ సోషల్ కనెక్షన్ తన నివేదికలో స్పష్టం చేసింది. ఒంటరితనం వల్ల ప్రతి గంటకు సుమారు వంద మంది మరణిస్తున్నారని వెల్లడించింది. అంటే సంవత్సరానికి…