సగం జీవితాలు సర్వనాశనం – 50 శాతం పేదల సంపద 6.4 శాతం మాత్రమే
సహనం వందే, హైదరాబాద్: ధనవంతులు-పేదల మధ్య ఉన్న దారుణమైన అంతరాన్ని ప్రముఖ ఆర్థిక నిపుణుల తాజా నివేదిక మరోసారి కళ్లకు కట్టింది. థామస్ పికెట్టీ, లూకాస్ చాన్సెల్ వంటి మేధావులు సవరించిన ప్రపంచ అసమానత నివేదిక (వరల్డ్ ఇన్‌ఈక్వాలిటీ రిపోర్ట్) ప్రకారం… దేశ ఆర్థిక వృద్ధి పరుగులు పెడుతున్నా ఆ వృద్ధి ఫలం కేవలం కొద్దిమంది సంపన్న వర్గాలకే దక్కుతోంది. సామాన్య ప్రజలు దారుణంగా అన్యాయానికి గురవుతున్నారు. దేశ సంపదలో ఏకంగా 40 శాతం వరకు అత్యంత…