
సోషల్ మీడియా నెత్తుటి మడుగులో ‘అమ్మ’ -ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్..
సహనం వందే, హైదరాబాద్:హైదరాబాద్ నగరం రక్తపు మరకలతో నిండిన ఓ దారుణ నేరానికి సాక్ష్యంగా నిలిచింది. కన్న కూతురే తల్లిని కడతేర్చిన ఘటన తెలుగునాట పెను సంచలనం సృష్టించింది. మానవ సంబంధాల పవిత్రతను ఛిన్నాభిన్నం చేస్తూ, సామాజిక మాధ్యమాలు విషపు కోరలు ఎలా పరుచుకుంటున్నాయో ఈ హత్య స్పష్టం చేసింది. ప్రేమ, అక్రమ సంబంధాలు, డిజిటల్ ప్రపంచపు మాయాజాలం మనుషుల నైతికతను ఎలా కాలరాస్తున్నాయో ఈ ఘోరం కళ్ళ ముందుంచింది. సమాజం ఎటు పయనిస్తోంది? ఈ నీచపు…