
యుద్ధభూమిలో భారత్ ప్రచండ శక్తి – ప్రపంచంలో నాలుగో స్థానం
సహనం వందే, హైదరాబాద్:ప్రపంచంలో రోజురోజుకు పెరుగుతున్న ఉద్రిక్తతలు, భద్రతా సవాళ్లతో దేశాలు తమ సైనిక శక్తిని పెంచుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గ్లోబల్ ఫైర్‌పవర్ 2025 నివేదిక ప్రపంచంలోని అగ్రశ్రేణి సైనిక శక్తి కలిగిన దేశాల వివరాలను వెల్లడించింది. ముఖ్యంగా ఈ జాబితాలో భారత్ నాలుగో స్థానంలో నిలిచి అంతర్జాతీయంగా తన ప్రాధాన్యతను చాటుకుంది. ఈ నివేదిక ప్రకారం అగ్రగామి దేశాల సైనిక బలం, రక్షణ బడ్జెట్‌లు, ఆధునిక ఆయుధాల వివరాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి….