Gift Expo

గిఫ్టింగ్… బిజినెస్ రైజింగ్ – హైదరాబాదులో గిఫ్టింగ్ ఎక్స్‌పో ప్రారంభం

సహనం వందే, హైదరాబాద్: నగరంలో కార్పొరేట్ కానుకల సందడి మొదలైంది. ఒకప్పుడు కేవలం పండుగలకు పరిమితమైన గిఫ్టింగ్ కల్చర్ ఇప్పుడు నిత్యకృత్యమైంది. ఐటీ, ఫార్మా రంగాల విస్తరణతో హైదరాబాద్ గిఫ్టింగ్ హబ్‌గా అవతరించింది. హైటెక్స్ వేదికగా ప్రారంభమైన ఈ ఎగ్జిబిషన్ వ్యాపార అవకాశాలకు సరికొత్త ద్వారాలు తెరుస్తోంది. వేల కోట్ల రూపాయల టర్నోవర్‌తో ఈ రంగం దూసుకుపోతోంది. ఘనంగా ప్రారంభంహైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ హాల్ నంబర్ 1 లో క్వెస్ట్ ఏసియా పేరుతో గిఫ్టింగ్ ఎగ్జిబిషన్ అట్టహాసంగా…

Read More