అరుదైన వ్యాధితో మెస్సీ’ఫుట్బాల్’ – కష్టాల కడలి నుంచి ప్రపంచ శిఖరాలకు!
సహనం వందే, హైదరాబాద్: ప్రపంచ ఫుట్బాల్ ఆరాధ్య దైవం… లక్షలాది మంది అభిమానుల కలల వీరుడు లియోనెల్ మెస్సీ శుక్రవారం భారత్కు రానున్నారు. ఆయన పర్యటనకు సంబంధించిన అధికారిక షెడ్యూలు ఇప్పటికే ఖరారైంది. కోల్కతా, హైదరాబాద్, ముంబై, ఢిల్లీలలో ఆయన పర్యటిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఆయనకున్న ఫాలోయింగ్ దృష్ట్యా అధికారులు ఈ పర్యటన కోసం భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పర్యటన పూర్తిగా వాణిజ్యపరమైనదిగా తెలుస్తోంది. కష్టాల కడలి దాటిన దిగ్గజం…ఫుట్బాల్ మైదానంలో తన మాయాజాలంతో ప్రపంచాన్ని…