స్టార్ రేటింగ్… భారీ చీటింగ్ – ఆన్లైన్ మార్కెట్లో నకిలీ రివ్యూల మాఫియా
సహనం వందే, హైదరాబాద్: ఆన్లైన్ మార్కెట్ ఇప్పుడు నమ్మకద్రోహానికి అడ్డాగా మారింది. మనం నమ్మి కొనే వస్తువు వెనుక ఉన్న 5 స్టార్ రేటింగ్ ఒక పెయిడ్ ఆర్టిస్ట్ రాసిన స్క్రిప్ట్ కావొచ్చు. ప్రపంచవ్యాప్తంగా వేల కోట్ల రూపాయల వ్యాపారాన్ని శాసిస్తున్న ఈ నకిలీ రివ్యూల వెనుక ఉన్న చీకటి కోణాన్ని బ్రిటన్ తాజా విచారణ బయటపెట్టింది. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ మోసం కూడా అంతే వేగంగా అప్డేట్ అవుతోంది. నమ్మకానికి పాతరబ్రిటన్ పోటీ, మార్కెట్ల అధికార…