మస్క్‌కే మస్కా – టెస్లా అధినేతనే మోసం చేసిన ఉద్యోగులు
సహనం వందే, హైదరాబాద్: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కే ఊహించని షాక్ తగిలింది. అంగారకుడిపైకి మనుషులను పంపే అంతటి మేధావి సైతం కొందరు అభ్యర్థుల చేతిలో మోసపోయారు. ఉద్యోగ వేటలో కొందరు వాడే మాయాజాలాన్ని చూసి ఆయన విస్తుపోయారు. కేవలం కాగితాల మీద ఉన్న రంగు రంగుల అబద్ధాలను చూసి తాను కూడా బోల్తా పడ్డానని మస్క్ స్వయంగా ఒప్పుకున్నారు. పిక్సీ డస్ట్ మాయకొందరు అభ్యర్థులు తమ రెజ్యూమెలలో లేని నైపుణ్యాలను ఉన్నట్లుగా చూపిస్తున్నారు. దీన్నే మస్క్…