Dogs adoption

డాగ్ ఫ్రెండ్… దత్తత ట్రెండ్ – కుక్కలను తీసుకుంటే పన్ను మినహాయింపు

సహనం వందే, హైదరాబాద్: వీధి కుక్కల దాడిలో చిన్నారి ప్రాణం పోతే ఆ వేదన వర్ణనాతీతం. అదే సమయంలో వందల కుక్కలను విషం పెట్టి చంపడం నాగరికతకు మాయని మచ్చ. మనుషుల ప్రాణమా లేక కుక్కల ప్రాణమా అన్న చర్చ ఇప్పుడు దేశవ్యాప్తంగా సాగుతోంది. సుప్రీంకోర్టు వ్యాఖ్యలు ఒకెత్తయితే విదేశాల్లో అనుసరిస్తున్న మానవీయ పద్ధతులు మరో ఎత్తు. సుప్రీంకోర్టు వ్యాఖ్యల దుమారంమనుషుల ప్రాణాల కంటే కుక్కల ప్రాణాలు ముఖ్యమా అంటూ సుప్రీంకోర్టు వేసిన ప్రశ్న జంతు ప్రేమికులను…

Read More