తమ ముఖమే తమకు శత్రువు – అహ్మదాబాద్లో ఏఐతో నకిలీ బాస్ అవతారం
సహనం వందే, అహ్మదాబాద్: సాంకేతికత సాయంతో సత్యం సమాధి అవుతోంది. అహ్మదాబాద్లో వెలుగుచూసిన ఈ ఘోరం మన డిజిటల్ భద్రతను ప్రశ్నిస్తోంది. మీ మొబైల్కు ఎటువంటి సమాచారం రాకుండానే మీ గుర్తింపు మాయమవుతుంది. కృత్రిమ మేధస్సు ఇప్పుడు నేరగాళ్ల చేతిలో మారణాయుధంగా మారింది. అద్దంలో మీ ముఖం చూసుకోవాలన్నా భయపడే రోజులు వచ్చేశాయి. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కితే ప్రాణాలు పోయేదాకా తెలియదు. అహ్మదాబాద్లో నకిలీ బాస్అహ్మదాబాద్ పోలీసులకు పట్టుబడ్డ నలుగురు నేరగాళ్లు వేసిన ప్లాన్ వింటే…