బెంగాల్ రోడ్లపై అసెంబ్లీ రౌడీలు – రేపిస్టులు, హంతకులే ఎమ్మెల్యేలు
సహనం వందే, పశ్చిమ బెంగాల్: పశ్చిమ బెంగాల్ రాజకీయ యవనికపై నైతికత నిలువునా కుప్పకూలుతోంది. ప్రజాస్వామ్య దేవాలయం అని పిలుచుకునే అసెంబ్లీ ఇప్పుడు క్రిమినల్ కేసుల అడ్డాగా మారుతోంది. ఏడీఆర్ నివేదిక వెల్లడించిన గణాంకాలు చూస్తుంటే సామాన్య ఓటరు వెన్నులో వణుకు పుడుతోంది. నేరచరిత్ర ఉన్న నేతలకు పట్టం కడుతున్న ఈ పోకడ రాష్ట్ర భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తూ బెంగాల్ రాజకీయాలను కుదిపేస్తోంది. పోలీస్ రికార్డుల్లో ఎమ్మెల్యేలుపశ్చిమ బెంగాల్ కొత్త అసెంబ్లీ నేరగాళ్ల రాజ్యానికి ప్రతిబింబంగా కనిపిస్తోంది….