అవినీతి మంత్రులకు ఉరితాడు – కోట్లు తిన్నవారిని కాటికీ పంపిస్తున్న చైనా
సహనం వందే, చైనా: లంచం తీసుకుంటే మన దగ్గర ఏమవుతుంది? ఏళ్ల తరబడి విచారణ సాగుతుంది. మహా అయితే పదవి పోతుంది. కానీ అదే చైనాలో జరిగితే? ఏకంగా మరణ శిక్షే! అవును… చైనాలో ఇద్దరు మాజీ రక్షణ మంత్రులకు కోర్టు మరణ శిక్ష విధించింది. దేశ రక్షణను పక్కన పెట్టి పైసల కోసం పాకులాడితే ఎలా ఉంటుందో అధ్యక్షుడు షీ జిన్పింగ్ రుచి చూపించారు. అసలు ఏం జరిగింది? ఆ ఇద్దరు జనరళ్లు చేసిన తప్పేంటి?…