శవాలతో వ్యాపారం – ప్రైవేట్ కార్పొరేట్ ఆస్పత్రుల్లో ‘ఠాగూర్’ సీన్లు
సహనం వందే, హైదరాబాద్: ప్రైవేటు వైద్య రంగంలో జరుగుతున్న దారుణాలను వివరిస్తూ జర్నలిస్ట్ అబంతిక ఘోష్ రాసిన ‘గేమ్స్ హాస్పిటల్స్ ప్లే’ పుస్తకం సంచలన విషయాలను బయటపెట్టింది. కార్పొరేట్ ఆసుపత్రులు సామాన్యులను ఎలా దోచుకుంటున్నాయో ఈ పుస్తకం కళ్లకు కడుతోంది. చికిత్స పేరుతో సాగుతున్న అక్రమ దందాలు, అనవసరమైన శస్త్రచికిత్సల వెనుక ఉన్న చేదు నిజాలను గణాంకాలతో సహా రచయిత విశ్లేషించారు. టార్గెట్ల వేటలో వైద్యులుభారతదేశంలో ప్రైవేట్ వైద్యం ఒక మాఫియాలా విస్తరించింది. ఆస్పత్రులు రోగులను కేవలం…