Madras High Court

న్యాయపీఠం ‘యాభై లక్షల’ బేరం – మద్రాస్ హైకోర్టు జడ్జి పేరుతో భారీ లంచం

సహనం వందే, తమిళనాడు: భారత న్యాయవ్యవస్థ పవిత్రతను ఒక న్యాయవాది అంగడి సరుకుగా మార్చేశాడు. సాక్షాత్తూ హైకోర్టు జడ్జికే లంచం ఇవ్వాలంటూ క్లయింట్ నుంచి యాభై లక్షల రూపాయలు వసూలు చేసిన దారుణం వెలుగుచూసింది. తీర్పును కొనుగోలు చేయవచ్చనే భ్రమ కల్పించి న్యాయమూర్తి ప్రతిష్టను బజారున పడేసిన ఈ ఉదంతం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. జడ్జి పేరుతో లాయర్ మాయాజాలం…చెన్నైలోని 12వ అడిషనల్ స్పెషల్ సీబీఐ కోర్టు ఇచ్చిన ఒక ఉత్తర్వుపై గణేష్ అగర్వాల్, నరేష్…

Read More