Chat GPT Health

అరచేతిలో ఆరోగ్యాస్త్రం – చాట్‌జీపీటీ హెల్త్… వైద్య రంగంలో విప్లవం

సహనం వందే, హైదరాబాద్: ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు పెద్దలు. కానీ ఆ ఆరోగ్యం గురించి మన రిపోర్టులు ఏం చెబుతున్నాయో అర్థం కాక సామాన్యులు తలలు పట్టుకుంటున్నారు. ఈ తిప్పలకు చెక్ పెడుతూ ఓపెన్ ఏఐ సంస్థ చాట్‌జీపీటీ హెల్త్ అనే సరికొత్త ఫీచర్‌ను తెచ్చింది. ఇది మీ పర్సనల్ డాక్టర్‌లా మారి మీ మెడికల్ రికార్డులను అరటిపండు వలిచినట్లు వివరిస్తుంది. వైద్య సమాచారానికి డిజిటల్ తోడు…మనం నిత్యం వాడుతున్న చాట్‌జీపీటీ ఇక నుంచి కేవలం కబుర్లు…

Read More

ఏఐ చాట్… స్మశానానికి రూట్ – మెంటలెక్కిస్తున్న చాట్‌జీపీటీ

సహనం వందే, హైదరాబాద్:సాధారణంగా కనిపించే ఏఐ చాట్‌బాట్లు ఇప్పుడు వినియోగదారుల మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చాట్‌జీపీటీని తయారుచేసిన ఓపెన్‌ఏఐ సంస్థ తాజాగా బయటపెట్టిన లెక్కలు ఆందోళన కలిగిస్తున్నాయి. తమ వినియోగదారులలో వారానికి దాదాపు 0.07 శాతం మంది పిచ్చి ఆలోచనలు, ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలకు గురవుతున్నారని సంస్థ వెల్లడించింది. ఈ శాతం చిన్నదే అయినప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా వారానికి దాదాపు 80 కోట్ల మంది యాక్టివ్ యూజర్లు ఉన్నందున… ఈ లెక్క లక్షల్లో…

Read More