US Vs India's Rise

అ’గ్లి’రాజ్యం… వక్రబుద్ధి – చైనా మాదిరి భారత్ ఎదుగుదల వద్దట

సహనం వందే, హైదరాబాద్: అమెరికా నిజ స్వరూపం బట్టబయలైంది. ఇండియాను పూర్తిగా కంట్రోలులో పెట్టుకోవాలని నిస్సిగ్గుగా ప్రకటించింది. భారత్ తోక జాడించకుండా చూడాలని స్పష్టం చేసింది. గతంలో చైనాను ప్రోత్సహించి తప్పు చేశామని… ఇప్పుడు భారత్ విషయంలో అటువంటి పరిస్థితిని పునరావృతం చేయబోమని బహిరంగంగా ప్రకటించటం అగ్రరాజ్య అహంకారానికి నిదర్శనం. భారత్ తమకు పోటీగా మారనివ్వబోమంటూ అమెరికా అధికారులు చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో పెను సంచలనంగా మారాయి. అగ్రరాజ్యం వక్రబుద్ధి…చైనాలా ఇండియా అభివృద్ధిలో దూసుకుపోతే…

Read More
Putin Comments on India

‘భారత్ బ్రిటీష్ కాలనీ కాదు…’ – ఒక ప్రధాన ప్రపంచ శక్తి

సహనం వందే, న్యూఢిల్లీ: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ పర్యటనకు ముందు ప్రధాని నరేంద్ర మోడీపై ప్రశంసల వర్షం కురిపించారు. ‘భారత్ టుడే‘ గ్రూప్ టీవీ ఛానళ్లకు పుతిన్ ఇచ్చిన ఈ ఇంటర్వ్యూలో… భారత్‌తో తమ సంబంధం సామాన్య స్నేహం కాదని ఇది ప్రత్యేకమైనదని స్పష్టం చేశారు. ప్రధాని మోడీని తన దోస్త్ అని పిలుస్తూ ఆయన చాలా విశ్వసనీయ వ్యక్తి అని, భారత్‌ను గుండెల్లో పెట్టుకుని జీవిస్తారని అన్నారు. భారత్ బ్రిటిష్ కాలనీ కాదు……

Read More

యుద్ధభూమిలో భారత్ ప్రచండ శక్తి – ప్రపంచంలో నాలుగో స్థానం

సహనం వందే, హైదరాబాద్:ప్రపంచంలో రోజురోజుకు పెరుగుతున్న ఉద్రిక్తతలు, భద్రతా సవాళ్లతో దేశాలు తమ సైనిక శక్తిని పెంచుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గ్లోబల్ ఫైర్‌పవర్ 2025 నివేదిక ప్రపంచంలోని అగ్రశ్రేణి సైనిక శక్తి కలిగిన దేశాల వివరాలను వెల్లడించింది. ముఖ్యంగా ఈ జాబితాలో భారత్ నాలుగో స్థానంలో నిలిచి అంతర్జాతీయంగా తన ప్రాధాన్యతను చాటుకుంది. ఈ నివేదిక ప్రకారం అగ్రగామి దేశాల సైనిక బలం, రక్షణ బడ్జెట్‌లు, ఆధునిక ఆయుధాల వివరాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి….

Read More