జడ్జిపై కేజ్రీ’ఫైర్’ – ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్ సంచలన వాదన
సహనం వందే, ఢిల్లీ: ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దేశ రాజధాని న్యాయస్థానంలో రాజకీయ ప్రకంపనలు సృష్టించారు. తనపై ఉన్న కేసును కేవలం రాజకీయ కక్షసాధింపుగా అభివర్ణిస్తూనే ఏకంగా న్యాయమూర్తి నిష్పాక్షికతను సవాల్ చేశారు. ఆర్‌ఎస్‌ఎస్ భావజాలం ఉన్న సంస్థల కార్యక్రమాలకు న్యాయమూర్తి హాజరయ్యారని ఆరోపిస్తూ ఆయన నేరుగా కోర్టులోనే ధ్వజమెత్తడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. న్యాయమూర్తిపై కేజ్రీవాల్ అటాక్లిక్కర్ పాలసీ కేసులో సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా కేజ్రీవాల్ సంచలన…