24 ఏళ్లు… 340 కోట్లు – చిన్న వయసులో బూట్ల వ్యాపారం
సహనం వందే, హైదరాబాద్: వ్యాపారవేత్త కావడానికి అనుభవం కంటే ఆలోచన ముఖ్యమని నిరూపించాడు 24 ఏళ్ల అమెరికా యువకుడు ఆస్కార్ రాచ్మాన్స్కీ. అందరూ చదువుల వెంట పడుతుంటే తను మాత్రం స్పోర్ట్స్ షూస్ అమ్మకాలతో కోట్ల రూపాయల సామ్రాజ్యాన్ని నిర్మించాడు. కేవలం ఐదేళ్ల క్రితం ఒక చిన్న గదిలో మొదలైన తన ప్రయాణం.. నేడు ఏటా వందల కోట్ల ఆదాయం గడించే స్థాయికి చేరింది. యువతకు ఇదొక స్ఫూర్తిదాయక సక్సెస్ స్టోరీ. అమెరికా కుర్రాడి అద్భుత ప్రయాణంన్యూజెర్సీకి…