మత్తు మారదు… మందు ఉండదు – ఆల్కహాల్ లేకుండానే రిలాక్సేషన్ ఫార్ములా
సహనం వందే, అమెరికా: గ్లాసులో పోస్తే ఆల్కహాల్ లాగే కనిపిస్తుంది. సిప్ చేస్తే కిక్కు ఇస్తుంది. కానీ ఇది మద్యం కాదు. కాలేయాన్ని పాడు చేయదు. హ్యాంగోవర్ అస్సలే ఉండదు. మెటా వంటి దిగ్గజ ఐటీ కంపెనీలో పనిచేసిన ఓ యువతి, సాఫ్ట్వేర్ కోడింగ్ వదిలేసి మూలికలతో ముడిపడిన వినూత్న వ్యాపారంలోకి దూకింది. మత్తుకు ప్రత్యామ్నాయంగా ప్రకృతి ప్రసాదించిన మొక్కలతో అద్భుతాలు సృష్టిస్తోంది. సాఫ్ట్వేర్ వదిలి… వంటిల్లే ప్రయోగశాలయాస్మిన్ శాంతోస్ ఒకప్పుడు మెటా కంపెనీలో యాడ్ స్పెషలిస్ట్‌గా…