ఐఫోన్ స్థానంలో ఏఐ ఫోన్ – చాట్ జీపీటీ ఆధ్వర్యంలో ఏజెంటిక్ ఏఐ ఫోన్
సహనం వందే, హైదరాబాద్: స్మార్ట్ఫోన్ విప్లవానికి అసలైన ముగింపు పలకబోయే రోజులు దగ్గరపడ్డాయి. మనం ఫోన్ వాడే విధానాన్ని ఓపెన్ ఏఐ సంస్థ సమూలంగా మార్చేస్తోంది. కేవలం స్క్రీన్ మీద వేళ్లతో నొక్కడం కాకుండా మన ఆలోచనలను పసిగట్టి పనులు చేసే ఏజెంటిక్ ఏఐ ఫోన్ వస్తోంది. ఇది ప్రస్తుతం మన దగ్గరున్న ఐఫోన్ కంటే వేల రెట్లు తెలివైనది. ఇది స్మార్ట్ఫోన్ల ప్రపంచంలో రెండో విప్లవంగా నిలిచిపోనుంది. యాప్లు మాయం…ప్రస్తుతం మనం ఒక పని చేయాలంటే…