5 AM Trend Life End

5 ఏఎం ట్రెండ్… లైఫ్ ఎండ్ – ఐదింటికి అలారం ఆయుషుకు గండం!

సహనం వందే, హైదరాబాద్: ప్రపంచ ప్రఖ్యాత సీఈఓలు, అథ్లెట్లు తెల్లవారుజామున 5 గంటలకే నిద్ర లేస్తున్నారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. సక్సెస్ కావాలంటే ‘5 ఏఎం క్లబ్’లో చేరాల్సిందేనన్న భ్రమలో యువత తమ నిద్రను పణంగా పెడుతున్నారు. అయితే ఈ ట్రెండ్ మనిషి ప్రాణాల మీదకు తెస్తుందని వైద్య నిపుణులు గట్టిగా హెచ్చరిస్తున్నారు. మూర్ఖత్వపు ట్రెండ్కాలిఫోర్నియాకు చెందిన స్లీపింగ్ నిపుణుడు మైఖేల్ బ్రూస్ ఈ ట్రెండ్‌ను తీవ్రంగా ఖండించారు. తెల్లవారుజామున 5 గంటలకు…

Read More