
చేతి భోజనం … అజీర్తి దూరం
సహనం వందే, హైదరాబాద్:అమెరికాలో సభ్య సమాజం చేతి భోజనం చేయదు. పాశ్చాత్య సంప్రదాయాలను అనుసరించకపోతే, మీ దేశాలకు వెళ్లిపోండి’ అని అమెరికా రిపబ్లికన్ కాంగ్రెస్ మెన్ బ్రాండన్ గిల్ చేసిన వ్యాఖ్యలు భారతదేశాన్ని అవహేళన చేశాయి. న్యూయార్క్ నగర మేయర్ అభ్యర్థి, భారత సంతతికి చెందిన జోహ్రాన్ మామ్దానీ చేతులతో భోజనం చేస్తున్న వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. ఈ వీడియోపై బ్రాండన్ ఈ విధంగా కామెంట్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం…