ముంచెత్తిన వాన…!
అకాల వర్షం… నగరం జలమయం…! – రాష్ట్రవ్యాప్తంగా చాలాచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదు – గ్రేటర్ పరిధిలో కుండపోత వాన… చెరువులను తలపించిన రోడ్లు సహనం అంతే, హైదరాబాద్: ఉపరితల ఆవర్తనంతో రాష్ట్రంలోని చాలాచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యాయి. గురువారం మధ్యాహ్నం నుంచి ఆకాశం మేఘావతమై క్రమంగా జల్లులతో మెదలైన వాన… ఆ తర్వాత తీవ్రత పెంచింది. గ్రేటర్ హైదరాబాద్‌లోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షపాతమే నమోదైంది. మధ్యాహ్నం తర్వాత…