బైక్ ట్యాక్సీ లతో బేజారు-ప్రమాదం జరిగితే బాధ్యులు ఎవరు?
సహనం వందే, హైదరాబాద్: కర్నాటకలో బైక్ ట్యాక్సీ లపై విధించిన నిషేధం ఇప్పుడు హైదరాబాద్‌కూ అమలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణలోనూ వీటిని నిషేధించాలంటూ తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్స్ యూనియన్ రవాణా శాఖను డిమాండ్ చేస్తోంది. త్వరలో ప్రభుత్వం దీనిపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఒకవేళ నిషేధం అమలైతే, హైదరాబాద్ రోడ్లపైనా బైక్ ట్యాక్సీలు కనుమరుగు కానున్నాయి. వ్యక్తిగత బైక్‌లతో భద్రత ఎలా?హైదరాబాద్‌లో సుమారు 70 వేల బైక్ ట్యాక్సీలు…