Death Danger on Students

విద్యార్థులపై డెత్ ప్రెజర్! – సుప్రీంకోర్టు ప్యానెల్ కమిటీ సర్వే రిపోర్ట్

సహనం వందే, న్యూఢిల్లీ: ఒక్క మార్కు తగ్గితేనే జీవితం అయిపోయిందనుకునే రోజులివి. అలాంటిది దేశంలోని అత్యున్నత కాలేజీల్లో చదువుతున్న వేలాది మంది విద్యార్థులు మానసికంగా ఎలాంటి నరకం అనుభవిస్తున్నారో ఎప్పుడైనా ఆలోచించారా? చదువుకోవాల్సిన వయసులో భావి భారత పౌరులుగా ఎదగాల్సిన సమయాన వారిలో తీవ్ర మానసిక వేదన కనిపిస్తోంది. మన విద్యాసంస్థల్లో విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి గురవుతున్నారో తెలిస్తే నిజంగా గుండె పగిలిపోతుంది. సుప్రీంకోర్టు టాస్క్ ఫోర్స్ అధ్యయనంఉన్నత విద్యాసంస్థల్లో విద్యార్థుల ఆత్మహత్యల ఘటనలు ఈమధ్యకాలంలో బాగా…

Read More
Income through Youtube

యూట్యూబ్‌తో కోట్ల వర్షం! – 10 లక్షల మందికి పైగా ఫుల్ టైమ్ ఉద్యోగాలు

సహనం వందే, హైదరాబాద్: ఒకప్పుడు యూట్యూబ్ అంటే కేవలం వీడియోలు చూసి టైమ్ పాస్ చేసే యాప్ మాత్రమే అనుకునేవాళ్లం. చేతిలో సెల్ ఫోన్ పట్టుకుని ఏదేదో వీడియోలు తీస్తే ఏమొస్తుందిలే అని నవ్వుకున్న రోజులు ఉన్నాయి. కానీ ఇప్పుడు అదే వేదిక ఎంతోమంది జీవితాలను మార్చేస్తూ కోట్లకు పడగలెత్తేలా చేస్తోంది. యూట్యూబ్ ఇప్పుడు ఒక చిన్న యాప్ కాదు… మన దేశ ఆర్థిక వ్యవస్థనే పరుగులు పెట్టించే ఒక పెద్ద ఇండస్ట్రీగా మారింది. లక్షలాది మందికి…

Read More
Ishwarya Body Shaming in Social Media

నిన్న కత్రినా… నేడు ఐశ్వర్య – ఐశ్వర్యారాయ్ బాడీ షేమింగ్ వివాదం

సహనం వందే, హైదరాబాద్: ప్రపంచ వేదికపై భారతీయ అందాన్ని, ఆత్మవిశ్వాసాన్ని సగర్వంగా చాటిచెప్పే నటి ఐశ్వర్యారాయ్ బచ్చన్. ఇటీవల జరిగిన పారిస్ ఫ్యాషన్ వీక్‌లో ఆమె రాయల్ లుక్‌తో రన్ వేపై నడుస్తుంటే అభిమానులు మురిసిపోయారు. కానీ అదే సమయంలో కొంతమంది నెటిజన్లు ఆమె శరీరాన్ని లక్ష్యంగా చేసుకుని వికృత కామెంట్లు చేయడం మొదలుపెట్టారు. అసలు పారిస్ ఫ్యాషన్ వీక్‌లో ఏం జరిగింది? పారిస్ ఫ్యాషన్ వీక్ వైభవంఫ్రాన్స్ రాజధాని పారిస్‌లోని ఈఫిల్ టవర్ ప్రాంగణంలో ప్రతిష్టాత్మక…

Read More
Hanuman Ansh Updates

సినీ నిర్మాతగా 21 ఏళ్ల స్టూడెంట్ – పార్ట్ టైం ఉద్యోగాలు చేసి 60 లక్షల పెట్టుబడి

సహనం వందే, హైదరాబాద్: సినిమా ఇండస్ట్రీలో 100 కోట్లు, 200 కోట్లు… ఇలా వందల కోట్లు పెట్టి తీసినా కలెక్షన్లు రావడం కష్టమైపోతున్న ఈ రోజుల్లో కేవలం ఒక కోటి 80 లక్షల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కిన ఒక చిన్న సినిమా ఏకంగా 400 కోట్ల రూపాయలు వసూలు చేసింది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది అక్షరాలా నిజం. పెద్ద స్టార్స్, భారీ పబ్లిసిటీ లేకపోయినా బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం సృష్టించిన సంచలనం చూసి దిగ్గజాలే…

Read More
Gujarat New Political Parties Money Scam

అనామక పార్టీల వేల కోట్ల కుంభకోణం – విరాళాల ముసుగులో 1,869 కోట్ల దందా

సహనం వందే, గుజరాత్: రాజకీయ పార్టీలకు చందాలు ఇవ్వడం, దానికి పన్ను మినహాయింపు పొందడం చట్టబద్ధంగా జరిగే విషయమే. కానీ అసలు ఓట్లే పడని అనామక రాజకీయ పార్టీలను అడ్డుపెట్టుకుని, ఏకంగా రూ. 1,869 కోట్ల నకిలీ చందాల దందా నడిపితే ఎలా ఉంటుంది? పైగా ప్రభుత్వ ఖజానాకు రూ. 560 కోట్ల పన్ను గండి కొడితే ఎలా ఉంటుంది? గుజరాత్‌లో వెలుగు చూసిన ఈ విచిత్రమైన ఘరానా స్కామ్ గురించి తెలిస్తే మతిపోతుంది! అసలు ఈ…

Read More
Revanth Reddy comments on Sri Ram Vs Shiva

ధనికుల రాముడు… పేదల శివుడు – ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చమత్కారం

సహనం వందే, న్యూఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక వేదికపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలోనూ, రాజకీయ వర్గాల్లోనూ పెద్ద దుమారమే రేపుతున్నాయి. దేవుళ్ల పేరు చెప్పి రాజకీయాలు చేయడం కొత్తేమీ కాదు కానీ ఆయన చేసిన ఒక డిఫరెంట్ అనాలిసిస్ ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ద్రావిడులు, ఆర్యులు అంటూ మొదలుపెట్టి… అసలు ఏ పార్టీ ఏ దేవుడిని సొంతం చేసుకుందో రేవంత్ రెడ్డి చాలా సరదాగా, అదే సమయంలో ఆలోచింపజేసేలా చెప్పారు. అసలు…

Read More
TN Seshan Ex Election Commissioner

టీఎన్ శేషన్… నేతల గుండెల్లో గన్ – 1994 నాటి కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్

సహనం వందే, హైదరాబాద్: నేడు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ పై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఆయన తీరును మరో ఇద్దరు కమిషనర్లు వ్యతిరేకించడంపై దేశవ్యాప్తంగా దుమారం చెలరేగుతుంది. ఆయన రాజీనామా కోరుతూ కాంగ్రెస్ పార్టీతో సహా ప్రతిపక్షాలన్నీ ఏకమవుతున్నాయి. సర్ ప్రక్రియను రద్దు చేయాలని డిమాండ్లు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో 1994లో పనిచేసిన నాటి ప్రధాన ఎన్నికల కమిషనర్ గురించి చెప్పుకోవడం సందర్భోచితం. ఐఏఎస్ అధికారి దేశ ప్రధానికే సవాళ్లు…ఒక ప్రభుత్వ…

Read More
Supreme court comments on Danam Nagender

‘దానం’ పరువు తీసిన సుప్రీంకోర్టు – పార్టీ మారడంపై క్లాస్ పీకిన న్యాయస్థానం

సహనం వందే, హైదరాబాద్: ఒకవైపు ఎమ్మెల్యే పదవి భద్రంగా ఉంచుకుంటూనే, ఇంకోవైపు ఎంపీగా పోటీ చేసి జెండా పాతేద్దామని ఆశపడితే ఏమవుతుంది? ‘ఉన్నది పోయే, ఉంచుకున్నది పోయే’ అనే సామెతలా మారుతుంది పరిస్థితి! ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్ విషయంలో సరిగ్గా ఇదే జరిగింది. అసలు బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్‌లోకి వెళ్లి, ఆపై లోక్‌సభకు పోటీ చేసిన ఆయన కథ చివరకు ఎక్కడిదాకా వచ్చింది? అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆయనకు ఎలాంటి క్లాస్…

Read More
Nani Paradise lo KCR

ప్యారడైజ్‌లో కేసీఆరే హీరోనా?- సినిమా రేవంత్‌ది… హీరో బీఆర్ఎస్ అధినేత

సహనం వందే, హైదరాబాద్: టికెట్ రేట్లు పెంచుకోవడానికి పర్మిషన్ ఇస్తే… తీరా అందులో ప్రత్యర్థినే హీరోగా చూపిస్తే ఎలా ఉంటుంది? సరిగ్గా ఇప్పుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి అలాంటి పరిస్థితే ఎదురైంది! నాని లేటెస్ట్ మూవీ ‘ది ప్యారడైజ్’ చూసిన వాళ్లంతా ఇప్పుడు కథ కంటే, అందులోని ఒక క్యారెక్టర్ గురించే గట్టిగా మాట్లాడుకుంటున్నారు. కాంగ్రెస్ హయాంలో వచ్చిన చిత్రంలో మాజీ సీఎం కేసీఆర్‌ని హీరోగా ఎలివేట్ చేశారంటూ సోషల్ మీడియాలో సెటైర్ల వర్షం కురుస్తోంది….

Read More
El nino Effect - Climate Impact Lab Chicago Report

ఎల్‌నినో డెత్ అలర్ట్ – ఆరు నెలల్లో 4.5 లక్షల మంది బలి

సహనం వందే, హైదరాబాద్: వాతావరణం రోజురోజుకూ ఎలా మారిపోతుందో గమనిస్తున్నారా? ఉన్నట్టుండి వర్షం పడుతుంది, అంతలోనే ఎండ మండిపోతుంది! రాబోయే ఆరు నెలల్లో వాతావరణ మార్పులు ప్రపంచాన్ని కలవరపెడుతున్నాయి. ‘సూపర్ ఎల్ నినో’ ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా పెను విధ్వంసం సంభవించే ప్రమాదం ఉందంట! ఇది మన భారత్‌పై ఎలా ప్రభావం చూపబోతోందో చూద్దాం. 4.5 లక్షల మంది బలి…అమెరికాకు చెందిన చికాగో విశ్వవిద్యాలయానికి చెందిన క్లైమేట్ ఇంపాక్ట్ ల్యాబ్ సరికొత్త సంచలన నివేదికను విడుదల చేసింది. సాధారణ…

Read More