Zukerberg fined by American Court

ఇన్‌స్టాగ్రామ్ ఓనర్‌కు లక్షన్నర కోట్ల ఫైన్ – పిల్లల ప్రాణాలతో జుకర్‌బర్గ్‌ చెలగాటం

సహనం వందే, అమెరికా: పిల్లల ప్రాణాలతో చెలగాటమాడుతున్న సోషల్ మీడియా దిగ్గజం మెటాపై అమెరికా కోర్టులో జరిగిన చారిత్రాత్మక పోరులో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. లక్షన్నర కోట్ల రూపాయల భారీ జరిమానా చెల్లించేందుకు ఆ కంపెనీ దిగివచ్చింది. అమెరికాలోని 29 రాష్ట్రాలు కలిసి ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి ప్లాట్‌ఫారమ్‌లపై ఈ చారిత్రాత్మక పోరాటాన్ని విజయవంతంగా నిర్వహించాయి. పిల్లలను బానిసలుగా మారుస్తున్న డిజైన్లుజుకర్‌బర్గ్‌కు చెందిన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి ప్లాట్‌ఫారమ్‌లు చిన్నపిల్లలను, యువతను తమ వైపు తిప్పుకునేలా వివిధ…

Read More
Rahul Vijay Reel

రాహుల్ – విజయ్ రీల్… కేంద్రం సీల్! – ఇన్‌స్టాగ్రామ్ సెన్సార్‌షిప్ కలకలం

సహనం వందే, హైదరాబాద్: తమిళనాడు రాజకీయ ముఖచిత్రం మారిన వేళ సోషల్ మీడియా వేదికగా డిజిటల్ యుద్ధం మొదలైంది. ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేసిన అపురూప ఘట్టంపై ఇన్‌స్టాగ్రామ్ వేసిన ఆంక్షలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. విపక్ష నేత గొంతు నొక్కే ప్రయత్నమా లేక సాంకేతిక తప్పిదమా అనే కోణంలో చర్చ జరుగుతోంది. ఆంక్షల పర్వంతమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేసిన వేడుకకు రాహుల్ గాంధీ హాజరయ్యారు. ఆ సమయంలో వీరిద్దరి కలయికకు…

Read More

‘జుకర్’ జూదం… లక్ష కోట్ల మోసం – ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో మోసపు ప్రకటనలు

సహనం వందే, హైదరాబాద్:మెటా అధినేత జుకర్ బర్గ్ ప్రపంచాన్ని లూటీ చేస్తున్నాడు. తన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ సోషల్ మీడియాల్లో మోసపూరిత ప్రకటనలను అనుమతించడం ద్వారా ఏడాదికి ఏకంగా లక్షన్నర కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నట్లు రహస్య నివేదికల ద్వారా వెల్లడైంది. ఈ ప్రకటనలు నకిలీ ఇ-కామర్స్ పథకాలు, అక్రమ పెట్టుబడి స్కీములు, అక్రమ ఆన్‌లైన్ కేసినోలు, నిషేధిత వైద్య ఉత్పత్తుల అమ్మకాలకు సంబంధించినవి. అత్యంత విశ్వసనీయ నివేదికల ప్రకారం… 2024 నాటికి మెటా తన మొత్తం వార్షిక ఆదాయంలో…

Read More