Generation GenZ

జెన్ జెడ్ @ 38 కోట్లు – 2029 ఎన్నికల నాటికి భారీ ఓటర్లు వీరే

సహనం వందే, హైదరాబాద్: 2029 సార్వత్రిక ఎన్నికల నాటికి జెన్ జెడ్ జనాభా దేశంలోనే అతిపెద్ద ఓటు బ్యాంకుగా మారుతోంది. గతంలో రాజకీయాలపై ఆసక్తి లేదనే విమర్శలు ఎదుర్కొన్న ఈ కుర్రకారు మిలీనియల్స్ జనాభాను వెనక్కి నెట్టి దూసుకెళ్లింది. ఇంత భారీ ఓటర్ల సంఖ్యతో ఇది దేశంలోనే తిరుగులేని అతిపెద్ద వయోజన జనాజాగా అవతరించనుంది. ప్రస్తుతానికి మన దేశంలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న మిలీనియల్స్ జనాభాను ఈ జెన్ జెడ్ సులభంగా వెనక్కి నెట్టేయనుంది. భారీ ఓటర్లతో…

Read More
Kangana Raunat comments on GenZ

చెత్త తరం మురికి కూపం – జెన్ జెడ్ తీరుపై నటి కంగనా రచ్చ

సహనం వందే, న్యూఢిల్లీ: స్వేచ్ఛ పేరుతో బాధ్యత మరిచిపోయి విలాసవంతంగా తిరుగుతూ సోషల్ మీడియాలో రీల్స్ చేస్తున్న నేటి తరం యువతను ఉద్దేశించి బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ చేసిన తీవ్ర వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా రాజకీయ, సామాజిక వర్గాలలో పెను దుమారాన్ని రేపుతున్నాయి. కంగనా సంచలన వ్యాఖ్యల నేపథ్యంఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా కొద్ది రోజులుగా జరుగుతున్న నిరసనలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. నీట్ పేపర్ లీక్ అంశంపై విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర…

Read More
Nandita Sinha EX CEO Myntra now Swiggy CEO

స్విగ్గీకి ‘మింత్రా’ మంత్రం – సీఈవోగా మహిళా లీడర్‌ నందితా సిన్హా

సహనం వందే, హైదరాబాద్: స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ సంస్థ ఇప్పుడు తన పగ్గాలను ఒక పవర్‌ఫుల్ మహిళా లీడర్‌ చేతిలో పెట్టింది. ఆన్‌లైన్‌లో బట్టలు కొనుక్కునేలా మ్యాజిక్ చేసిన సెలబ్రిటీ బాస్ ఇప్పుడు టమాటాలు, పాలు మోసే బాధ్యతలను భుజాన వేసుకున్నారు. భారతదేశంలో క్విక్ కామర్స్ రంగం రోజురోజుకూ ఒక రణరంగంలా మారిపోతున్న తరుణంలో ఈ మార్పు అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. క్విక్ కామర్స్ రంగంలో సంచలన మార్పుభారతదేశంలో క్విక్ కామర్స్ రంగం రోజురోజుకూ ఒక రణరంగంలా మారిపోతోంది….

Read More
Tiktok Doctor

టిక్‌టాక్‌ డాక్టర్ తింగరి వైద్యం – కోకోకోలాలో ఉల్లి కలిపి తాగితే యంగ్ లుక్

సహనం వందే, హైదరాబాద్: ఇంటర్నెట్ ప్రపంచంలో నకిలీ వైద్యం పడగ విప్పుతోంది. కృత్రిమ మేధతో సృష్టించిన నకిలీ వైద్యులు టిక్‌టాక్‌లో తప్పుడు ఆరోగ్య సలహాలను ప్రచారం చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఈ దారుణమైన పరిస్థితిపై నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏఐ వైద్యుల కోట్లాది వ్యూస్కృత్రిమ మేధతో సృష్టించిన నకిలీ వైద్యుల ఖాతాలు టిక్‌టాక్‌లో కోట్లాది వ్యూస్‌ను సాధిస్తున్నాయి. ఇంగ్లాండ్‌లోని హ్యాలమ్ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ ఈ నెలాఖరులో ఈ పరిశోధనను ప్రచురించింది….

Read More
Energy Drinks

పదేళ్లలోపు చెంప పగులుద్ది – ఆ వయసు వారికి ఎనర్జీ డ్రింక్స్ నిషేధం

సహనం వందే, న్యూఢిల్లీ: శరీరానికి తక్షణ శక్తిని ఇస్తాయంటూ మార్కెట్లో విక్రయిస్తున్న హై కెఫిన్ పానీయాలపై భారత ఆహార భద్రతా నియంత్రణ సంస్థ ఎఫ్ఎస్ఎస్ఏఐ ఉక్కుపాదం మోపింది. ఈ పానీయాలను ఇకపై ఎనర్జీ డ్రింక్స్ అనే పేరుతో అమ్మడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ఈ నిబంధనను అతిక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని ప్రముఖ కంపెనీలను హెచ్చరించింది. నిబంధనలు లేవుభారతదేశ ప్రస్తుత ఆహార భద్రతా చట్టాల ప్రకారం ఈ రకమైన హై కెఫిన్ ఉత్పత్తులకు ఎలాంటి నిర్దిష్టమైన ప్రమాణాలు…

Read More
Pavula Syamala

‘పావులా’ లేక పాడెక్కిన జీవితం – నటి పావలా శ్యామల కన్నుమూత

సహనం వందే, హైదరాబాద్: తెలుగు తెరపై ఎంతోమందిని నవ్వించిన నటి పావలా శ్యామల ఉస్మానియా ఆసుపత్రిలో సోమవారం అర్థరాత్రి దాటిన తర్వాత 2 గంటల సమయంలో తీవ్రమైన గుండెపోటుతో కన్నుమూశారు. ఒకప్పుడు హాస్యంతో ప్రేక్షకులను అలరించిన నటి చివరి రోజుల్లో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు, వృద్ధాప్య సమస్యలతో నడిరోడ్డుపై దిక్కుతోచని స్థితిలో పడిపోవడం, ఆపై ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించడం టాలీవుడ్‌ను దిగ్భ్రాంతికి గురిచేసింది. కన్నీటి అంతిమ శ్వాసక్యారెక్టర్ ఆర్టిస్ట్ పావలా శ్యామల గత కొంతకాలంగా…

Read More
Bhuyan Supreme Judge comments on Ganga River Chicken issue

గంగలో చికెన్ తింటే నేరమా? – సుప్రీం జడ్జి భుయాన్ సంచలన వ్యాఖ్యలు

సహనం వందే, భోపాల్: గంగ నదిపై బోటులో చికెన్ బిర్యానీ తిన్నారనే నెపంతో 14 మంది ముస్లిం యువకులను అకారణంగా అరెస్టు చేసి 3 నెలల పాటు జైల్లో ఉంచడం మన చట్టాల దుస్థితికి నిదర్శనమని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్వల్ భుయాన్ తీవ్రంగా మండిపడ్డారు. సాధారణ జీవనశైలిని, ప్రజాస్వామ్య నిరసన హక్కులను అణచివేస్తున్న తీరుపై ఆయన భోపాల్‌లో జరిగిన సభలో చేసిన సంచలన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా పెను సంచలనం రేపుతున్నాయి. సాధారణ ప్రజలపై క్రిమినల్ కేసులు…భోపాల్‌లోని…

Read More
Insta Reels Vs Politics

ఇన్‌స్టా రీల్స్… పాలిటిక్స్ షిఫ్ట్ – వాట్సాప్ నుంచి ఇన్‌స్టాగ్రామ్‌కు

సహనం వందే, హైదరాబాద్: రాజకీయాల్లో ఇప్పుడు పాత పద్ధతులు పూర్తిగా కనుమరుగైపోయాయి. కేవలం 5 సెకన్లలో ఆకట్టుకుంటేనే ఇక్కడ లైక్ పడుతుంది లేదంటే స్క్రోల్ అయిపోతుంది. వాట్సాప్ గ్రూపుల నుంచి నేరుగా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ వరకూ పాలిటిక్స్ షిఫ్ట్ అయిపోయాయి. ఈ డిజిటల్ జనరేషన్ నాయకులకు చుక్కలు చూపిస్తోంది. సోషల్ మీడియా కొత్త అస్త్రంఒకనాడు రాజకీయ పార్టీలంటే కరపత్రాలు, గోడమీద రాతలు, లౌడ్‌స్పీకర్ల మోతలు ఉండేవి. కాలం మారుతున్న కొద్దీ ఆ ప్రచార శైలి వాట్సాప్ కి…

Read More
Orpu Banistkhvam

ఓర్పు ముసుగులో బానిసత్వం – పోరాట పటిమను చంపే విషం

సహనం వందే, హైదరాబాద్: జీవితం అంటే సర్దుకుపోవడమనీ… ప్రతి కష్టాన్ని మౌనంగా భరించడమే గొప్ప లక్షణమనీ నమ్మిస్తూ వ్యవస్థల తప్పులను కప్పిపుచ్చేందుకు ఒక కొత్త అస్త్రంగా ఓర్పును వాడుతున్నారు. ఎదురుతిరిగే గొంతులపై కత్తి పెడుతున్నారు. వ్యవస్థల వైఫల్యాల భారంఎకానమీ కుప్పకూలినా, ప్రకృతి వైపరీత్యాలు ముంచెత్తినా, నిరుద్యోగం విలయతాండవం చేసినా అందరూ చెప్పే ఒకే ఒక సలహా ఓపిక పట్టడం. ఒకప్పుడు ఏదైనా సమస్య వస్తే ప్రభుత్వాన్ని నిలదీసేవారు, దాన్ని ఎలా పరిష్కరించాలని ఆలోచించేవారు. కానీ ఇప్పుడు రూటు…

Read More
Modi Government Vs Social Media

మోడీ డిజిటల్ సామ్రాజ్యం షేక్ – భారత ప్రధాని ఇమేజ్ డ్యామేజ్

సహనం వందే, అమెరికా: దశాబ్దాలుగా తిరుగులేని నేతగా చెలామణి అవుతున్న భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇమేజ్‌కు ఇప్పుడు భారీ షాక్ తగులుతోంది. ఏళ్ల తరబడి సోషల్ మీడియాను గుప్పెట్లో పెట్టుకుని దేవుడిలా భావించిన ఆయనకు ఇప్పుడు కొత్త తరం నుంచి తీవ్రమైన సెగ తగులుతోంది. వీడియోలు, మీమ్స్, ఆగ్రహంతో డిజిటల్ ప్రపంచాన్ని కుదిపేస్తున్న యువత మోడీ సామ్రాజ్యానికి ఎదురునిలిచి ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. అజేయుడిగా మోడీ ఇమేజ్భారత ప్రధాని నరేంద్ర మోడీ గడిచిన 10 ఏళ్లకు…

Read More