శృంగార రాణి… ట్రంపుతో బేరం – ఎప్ స్టీన్ చీకటి సామ్రాజ్యానికి క్వీన్
సహనం వందే, అమెరికా: ప్రపంచాన్ని వణికించిన జెఫ్రీ ఎప్ స్టీన్ సెక్స్ కుంభకోణంలో ప్రధాన సూత్రధారి గిస్లాన్ మాక్స్‌వెల్ మళ్లీ వార్తల్లోకి వచ్చారు. జైలు గోడల మధ్య ఉన్న ఈ క్రైమ్ క్వీన్ ఇప్పుడు అమెరికా పార్లమెంటరీ కమిటీకి చుక్కలు చూపిస్తోంది. తన నోరు విప్పాలంటే డొనాల్డ్ ట్రంప్ తనకు క్షమాభిక్ష పెట్టాలంటూ ఆమె వేస్తున్న బేరం ఇప్పుడు అంతర్జాతీయంగా పెను సంచలనానికి దారితీసింది. అసలు ఎవరీ మాక్స్‌వెల్?బ్రిటిష్ మీడియా మొఘల్ రాబర్ట్ మాక్స్‌వెల్ కుమార్తె అయిన…