GenZ Loans

నేటి తరం అప్పుల మయం – ఫ్యాషన్ కోసం ఫైనాన్స్ ఉచ్చు

సహనం వందే, హైదరాబాద్: దేశంలో నేటి తరం రుణగ్రహీతలు పుట్టుకొస్తున్నారు. డిజిటల్ లెండింగ్ పుణ్యమా అని 30 ఏళ్ల లోపు యువత అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. చేతిలో స్మార్ట్‌ఫోన్, వేలి చివరన లోన్ యాప్స్ ఉండటంతో అవసరం లేకున్నా అప్పులు చేస్తున్నారు. చిన్న వయసులోనే లక్షల రూపాయల బాకీలతో కుర్రకారు భవిష్యత్తును తాకట్టు పెడుతున్నారు. అప్పు తీసుకోవడం ఇప్పుడు ఒక ఫ్యాషన్‌గా మారిపోయింది. జేబుకు చిల్లు పెడుతున్న యాప్స్దేశ జనాభాలో సగం మంది ఉన్న 30 ఏళ్ల…

Read More
Gadala's Family Doctor- Doctors to Door Step

గడపగడపకు ‘గడల’ వైద్యం – మాజీ డీహెచ్ శ్రీనివాసరావు వినూత్న ప్లాన్

సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ ప్రజారోగ్య మాజీ సంచాలకులు (డీహెచ్) డాక్టర్ గడల శ్రీనివాసరావు హెల్త్ వ్యాపార రంగంలోకి అడుగుపెడుతున్నారు. ప్రజలకు వైద్య సేవలు చేస్తూనే భారీ బిజినెస్ ప్లాన్ సిద్ధం చేశారు. ప్రజారోగ్య సంచాలకులుగా కరోనా సమయంలో సైనికుడిగా పని చేసిన డాక్టర్ గడల ఇప్పుడు హైదరాబాద్ నగర ప్రజల ఆరోగ్యంపై దృష్టి పెట్టారు. ఆసుపత్రికి రోగి రావడం కాదు… రోగి ఇంటికే ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ను సిద్ధం చేశారు. అందుకోసం వైద్యరంగంలో వివిధ…

Read More
Kavitha New Party

‘పార్టీ అంటే పాన్ షాప్ డబ్బా కాదు’ – కవిత పార్టీపై బీఆర్ఎస్ విమర్శలు

సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో పెను ప్రకంపనలు మొదలయ్యాయి. సొంత తండ్రి, పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయాలపై కూతురు కవిత ధిక్కార స్వరం వినిపించడం సంచలనంగా మారింది. ఆమె సొంతంగా పార్టీ పెట్టబోతున్నారు. శనివారం తెలంగాణ రాజకీయాల్లోకి మరో కొత్త పార్టీ రాబోతుంది. ఈ పార్టీ ఆశయం కంటే ఆవేదనతోనే ఈ అడుగు వేస్తుందన్న చర్చ నడుస్తోంది. కుటుంబ కలహాలు, కేసుల చుట్టూ తిరుగుతున్న ఈ రాజకీయ ప్రయాణం తెలంగాణ భవిష్యత్తును ఏ తీరానికి చేరుస్తుందో…

Read More
RTC Driver Dead

ఆర్టీసీలో ఆత్మబలిదానం – మంటల్లో డ్రైవర్… ఆగిపోయిన గుండె

సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీలో కార్మిక గర్జన రక్తసిక్తమైంది. హక్కుల సాధన కోసం సామాన్యుడు చేసిన పోరాటం చివరకు చితిగా మారింది. ప్రభుత్వ మొండితనం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న డిమాండ్ ఇప్పుడు డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మబలిదానంతో పెను సంచలనంగా మారింది. ఈ మరణం రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తోంది. కలతపెట్టిన నిరసననర్సంపేట డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్న శంకర్‌గౌడ్ గురువారం తీవ్ర నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో కలిపే ప్రక్రియలో…

Read More
Airhostess Sindhur issue

బొట్టుపై నిషేధం – విమానయాన రంగంలో యుద్ధం

సహనం వందే, హైదరాబాద్: విమానయాన రంగంలో మహిళా సిబ్బంది అలంకరణపై ఎయిర్ ఇండియా విధించిన ఆంక్షలు ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీశాయి. కేవలం ఎయిర్ ఇండియా మాత్రమే కాదు చాలా విమానయాన సంస్థల్లో బొట్టు, సింధూరం వంటి వాటిపై ఏళ్ల తరబడి అలిఖిత నిషేధం ఉన్నప్పటికీ ఇప్పుడు బయటకు వచ్చిన ఒక నిబంధనల పుస్తకం మంటలు రాజేసింది. ఆధునికత పేరుతో మహిళల సంప్రదాయాలను తుడిచేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొత్తదేం కాదు కానీ గొడవ పెద్దదేచాలా విమానయాన…

Read More
Trump Saved AI ladies

ట్రంప్ మాయలో ఏఐ అమ్మాయిలు – ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించిన డోనాల్డ్ ట్రంప్

సహనం వందే, అమెరికా: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన దౌత్య వ్యూహంతో ఇరాన్‌లో మరణశిక్ష పడిన ఎనిమిది మంది మహిళలను కాపాడారంటూ సోషల్ మీడియాలో ఒక వార్త విపరీతంగా చక్కర్లు కొడుతోంది. అయితే ఈ ప్రచారంలో అసలు నిజం ఎంత? ఆ మహిళలు నిజంగానే మనుషులా లేక కృత్రిమ మేధ సృష్టించిన బొమ్మలా అనే కోణంలో సాగుతున్న ఈ కథనం అంతర్జాతీయంగా పెను సంచలనం రేపుతోంది. ట్రంప్ సోషల్ పోస్ట్డొనాల్డ్ ట్రంప్ తన ట్రూత్ సోషల్…

Read More
GenZ - Male Hates Female

అమ్మాయి కాదు అమ్మోరు – మ్యానోస్పియర్… మహిళలపై మగ శత్రుత్వం

సహనం వందే, హైదరాబాద్: జీవితం అంటే ఒకరి చేతిని మరొకరు పట్టుకుని నడవడమే అని మన తాతలు చెప్పారు. కానీ నేడు ఆ చేతులు కేవలం ఫోన్లనే పట్టుకుంటున్నాయి. ప్రపంచం ఇప్పుడు ఒక పెద్ద ఒంటరి దీవిలా మారుతోంది. మనుషుల మధ్య దూరం పెరిగింది. ప్రేమ సామ్రాజ్యంలో చీకటి అలుముకుంది. ఈ నిశ్శబ్ద యుద్ధం వెనుక ఉన్న అసలు నిజాలను లియా గ్రీన్ తన అన్వేషణలో ప్రపంచానికి కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నారు. ఒంటరి పక్షుల వింత లోకంప్రపంచవ్యాప్తంగా…

Read More
Pappu Yadav Comments on Politicians

నేతల ఫోన్లలో బూతు బొమ్మలు – పోర్న్ లీలలపై ఎంపీ పప్పు యాదవ్ విసుర్లు

సహనం వందే, బీహార్: భారత రాజకీయ యవనికపై నైతిక విలువలు పాతాళానికి పడిపోయాయని పప్పు యాదవ్ వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. ప్రజాప్రతినిధుల వ్యక్తిగత ప్రవర్తనపై ఆయన చేసిన బాంబు లాంటి ప్రకటనలు ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తున్నాయి. రాజకీయాల్లోకి వచ్చే మహిళల పట్ల ఉన్న వివక్షను, నేతల తీరును ఆయన ఎండగట్టడం చర్చనీయాంశంగా మారింది. పప్పు యాదవ్ సంచలనంపూర్ణియా స్వతంత్ర ఎంపీ పప్పు యాదవ్ మరోసారి వార్తల్లో నిలిచారు. రాజకీయ నాయకుల అసలు నైజాన్ని ఆయన…

Read More
AI Usage In India

భారత్ గడ్డ ఏఐ అడ్డా! – 10 కోట్ల యూజర్ల జోరు

సహనం వందే, హైదరాబాద్: భారతదేశం ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద కృత్రిమ మేధస్సు (ఏఐ) మార్కెట్‌గా అవతరించింది. కేవలం చాట్ జీపీటీ ఒక్కటే వారానికి 10 కోట్ల మంది వినియోగదారులను కలిగి ఉంది. అయితే ఈ భారీ వినియోగం కంపెనీకి ఆదాయాన్ని తెచ్చిపెడుతుందా అన్నదే ఇప్పుడు అసలైన ప్రశ్న. కేవలం ఏడాది కాలంలోనే ఇక్కడి వినియోగదారులు 4 రెట్లు పెరగడం విశేషం. ఖజానా నింపే కొత్త వ్యూహంఓపెన్ ఏఐ సంస్థ ఇప్పుడు తన దృష్టిని కేవలం వాడుకందారుల సంఖ్య…

Read More
Industralists Bank Loans

‘దివాళా’కోరు చట్టం – 10 లక్షల కోట్ల బ్యాంకు సొమ్ము దోపిడీ

సహనం వందే, హైదరాబాద్: దేశంలో దివాళా చట్టం ఒక వింత యంత్రంలా మారింది. కంపెనీలను కాపాడాల్సిన ఈ చట్టం.. బడా పారిశ్రామికవేత్తలకు ఆస్తులను దోచిపెట్టే సాధనంగా మారింది. బ్యాంకుల నుంచి లక్షల కోట్లు అప్పులు తీసుకున్న కంపెనీలు దివాళా తీస్తుంటే అవే కంపెనీలను అత్యంత తక్కువ ధరకు కొట్టేస్తూ కొద్దిమంది ధనవంతులు మరింత బలపడుతున్నారు. ప్రజా ధనాన్ని బలిపీఠం మీద పెడుతూ జరుగుతున్న ఈ కార్పొరేట్ దోపిడీ వెనుక ఉన్న అసలు నిజాలు ఇప్పుడు చూద్దాం. పది…

Read More