HDFC New CEO Anup Bagchi

బ్యాంకు ఉద్యోగం… 36 కోట్ల జీతం – హెచ్‌డీఎఫ్‌సీ కొత్త సీఈఓకు భారీ ప్యాకేజ్

సహనం వందే, న్యూఢిల్లీ: రోజుకి ఎంత సంపాదిస్తే నెలకు లక్ష రూపాయలు వస్తాయి అని మనం లెక్కలు వేసుకుంటూ ఉంటాం. కానీ ఒక బ్యాంక్ సీఈఓ జీతం నెలకు దాదాపు మూడు కోట్ల రూపాయలు అంటే మీరు నమ్ముతారా? అసలు బ్యాంక్ ఉద్యోగులకు ఇంత భారీ స్థాయిలో జీతాలు ఇవ్వడం వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఏంటి? భారతదేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తమ కొత్త సారథికి ఎలాంటి ప్యాకేజీ ఆఫర్ చేసిందో తెలిస్తే మీ…

Read More