బ్రహ్మరాతను మారుస్తున్న ఏఐ – సొంత కోడ్ రాస్తూ తలరాత మారుస్తున్న ఏఐ
సహనం వందే, హైదరాబాద్: సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘రోబో’ సినిమాలో చిట్టి అనే సైంటిఫిక్ రోబో తనను సృష్టించిన డాక్టర్ వసీకరన్ మాట వినకుండా చివరికి అతనిపైనే ఎలా తిరగబడిందో మనందరికీ గుర్తుండే ఉంటుంది. సినిమా కాబట్టి అప్పట్లో అంతా సరదాగా చూసి వదిలేశాం. కానీ, ఇప్పుడు నిజ జీవితంలోనూ సరిగ్గా అలాంటి భయానక పరిణామమే మన కళ్ల ముందు ఆవిష్కృతమవుతోంది. అణుబాంబు కంటే ప్రమాదం…గతంలో ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ అణుబాంబును కనిపెట్టినప్పుడు ప్రపంచం ఎంత భయపడిందో,…