Future AI Technology

మైండ్ రీడింగ్ మెషీన్ – 2026 – మనసును చదివే మాయా యంత్రం

సహనం వందే, హైదరాబాద్: సాంకేతిక ప్రపంచం కొత్త పుంతలు తొక్కుతోంది. మనం ఊహించని అద్భుతాలు వచ్చే ఏడాది కళ్లముందు సాక్షాత్కరించబోతున్నాయి. స్మార్ట్‌ఫోన్ల నుంచి రోబోల వరకు ప్రతి రంగంలోనూ పెను మార్పులు రానున్నాయి. అయితే ఈ టెక్నాలజీతో పాటు సవాళ్లు కూడా పొంచి ఉన్నాయి. ముఖ్యంగా కృత్రిమ మేధస్సు పెను మార్పులకు నాంది పలుకుతోంది. మడత ఫోన్ల రాకస్మార్ట్‌ఫోన్ రంగంలో సరికొత్త విప్లవం రాబోతోంది. వినియోగదారులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న మడతపెట్టే ఐఫోన్ వచ్చేస్తోంది. దీని డిజైన్…

Read More
MP Navneet Kaur Comments on Muslims

కనండి నలుగురిని… మార్చండి చరిత్రని! – నటి, ఎంపీ నవనీత్ కౌర్ హాట్ కామెంట్స్

సహనం వందే, మహారాష్ట్ర: మహారాష్ట్ర రాజకీయాల్లో జనాభా సెగలు రేగుతున్నాయి. బీజేపీ ఎంపీ నవనీత్ కౌర్ (రాణా) చేసిన తాజా వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తున్నాయి. హిందువులు తమ ఉనికిని చాటుకోవాలంటే సంతానం పెంచుకోవాలన్న ఆమె పిలుపు పొలిటికల్ హీట్ పెంచింది. జనాభా మార్పుల వల్ల దేశ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నలుగురు పిల్లలు కావాల్సిందేప్రతి హిందూ కుటుంబంలో కనీసం మూడు నుంచి నలుగురు…

Read More
Delhi - Hyderabad - India capital Issue

ఢిల్లీకి గుడ్ బై… దక్షిణాదికి జై – రాజధాని హోదాపై రగులుతున్న కొత్త రచ్చ

సహనం వందే, బెంగళూరు: భారతదేశ రాజధాని ఢిల్లీ ఇప్పుడు కాలుష్య కోరల్లో చిక్కి విలవిలలాడుతోంది. ఒకప్పుడు వైభవం చాటిన దేశ రాజధాని… నేడు భయం, విషపూరిత గాలికి చిరునామాగా మారింది. బెంగళూరులో నివసిస్తున్న ఒక ఢిల్లీ యువతి సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. రాజధానిగా ఢిల్లీ అర్హతను ఆమె ప్రశ్నించడం చర్చనీయాంశంగా మారింది. వైరల్ వార్.. రాజకీయ జోరుఢిల్లీలో గాలి పీల్చడమే ఒక సాహసంలా మారిపోయింది. ప్రతి ఏటా…

Read More
Minorities issue

మతం.. మైనారిటీలు ఖతం – జాతీయ మైనారిటీల కమిషన్ వెల్లడి

సహనం వందే, న్యూఢిల్లీ: భారతదేశం లౌకిక రాజ్యమని రాజ్యాంగం చెబుతున్నా నేడు పరిస్థితి దానికి భిన్నంగా కనిపిస్తోంది. అధికారం అండతో పెచ్చరిల్లుతున్న రాజకీయ మతవాదం దేశ ఐక్యతను దెబ్బతీస్తోంది. ముస్లింలను శత్రువులుగా చూపిస్తూ… క్రిస్టియన్లను మత మార్పిడి దొంగలుగా చిత్రీకరిస్తూ సాగుతున్న ఈ హింసాకాండ వెనుక బలమైన రాజకీయ ఎజెండా ఉందనే ఆరోపణలు మిన్నంటుతున్నాయి. పెరిగిన భయం…దేశంలో మైనారిటీల పరిస్థితి దారుణంగా ఉంది. జాతీయ మైనారిటీల కమిషన్ లెక్కల ప్రకారం 2024లో మొత్తం 1390 ఫిర్యాదులు వచ్చాయి….

Read More
Wedding Insurance Benefits

మ్యారేజీకి బీమా కవరేజీ – పెళ్లి రద్దయితే ఖర్చు మొత్తం వెనక్కు వస్తుంది

సహనం వందే, హైదరాబాద్: భారతదేశంలో పెళ్లి అంటే కుటుంబంలో భారీ సందడి. కోట్లు ఖర్చు చేసి ఆడంబరంగా పెళ్లి చేసుకోవడం ఇప్పుడు ఒక హోదాగా మారింది. నగలు, విందు వినోదాల కోసం లక్షల రూపాయలు నీళ్లలా ఖర్చు చేస్తున్నారు. కానీ అనుకోని ప్రమాదం జరిగి పెళ్లి ఆగిపోతే ఆ నష్టాన్ని భర్తీ చేసే బీమా గురించి మాత్రం ఎవరూ ఆలోచించడం లేదు. ఏడాదికి 6.5 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు…ప్రస్తుత ఏడాదిలో దేశవ్యాప్తంగా పెళ్లిళ్ల సీజన్లో 6.5…

Read More
#Abroad Studies expenses

విదేశీ గడ్డపైనే బిడ్డ భవిష్యత్తు – తమ పిల్లల విదేశీ చదువుకు 28 వేల కోట్లు

సహనం వందే, హైదరాబాద్: భారతీయ విద్యా వ్యవస్థలో లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక్కడ చదువులకు స్వదేశీయులే మొహం చాటేస్తున్నారు. కోట్లాది రూపాయల సంపద విదేశీ వర్సిటీల పాలవుతోంది. మన దగ్గర నాణ్యత లేక లక్షలాది మంది విద్యార్థులు దేశ సరిహద్దులు దాటుతున్నారు. ప్రతిభతో పాటు భారీగా డబ్బు కూడా తరలిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. విద్యా రంగంలో సంస్కరణలు కాగితాలకే పరిమితం అవుతున్నాయి. వలసల పర్వం… ఆవిరవుతున్న ధనందేశం నుంచి విదేశాలకు వెళ్లే విద్యార్థుల సంఖ్య ఏటా పెరుగుతోంది….

Read More
Journalism Antarctica Yatra

మంచు ఖండంలో మృత్యు జర్నలిజం – అంటార్కిటికాలో సాహస పరిశోధన

సహనం వందే, అమెరికా: మనిషి జీవించలేని ఖండం అంటార్కిటికా. అత్యంత ప్రమాదకరమైన ప్రాంతం. అలాంటి ప్రాంతంలో ప్రకృతి ప్రకోపిస్తే ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే మంచు ఖండాన్ని పరిశోధించాల్సిందే. భూమి మనుగడనే ప్రశ్నార్థకం చేస్తున్న గ్లేసియర్ల గుట్టు విప్పేందుకు ఒక భారీ శాస్త్రీయ బృందంతో పాటు మొదటిసారిగా జర్నలిజం బృందం సాహస యాత్ర చేస్తుంది. ప్రమాదకరమైన అలలు, గడ్డ కట్టే చలిని ఎదుర్కుంటూ సాగే ఈ ప్రయాణం కేవలం పరిశోధన మాత్రమే కాదు… అంతకు మించిన ఒక ఉత్కంఠభరితమైన…

Read More
Health issues with Rice and Roties

అన్నం పర’భస్మ’స్వరూపం – మన భోజనం రోగాల మయం

సహనం వందే, హైదరాబాద్ మీరు రోజూ తినే భోజనం మీకు శక్తిని ఇస్తోందా లేక రోగాలను పంచుతోందా? మనం ఎంతో ఇష్టంగా తినే తెల్లటి అన్నం, మెత్తని చపాతీలు కడుపు లోపల సైలెంట్ బాంబుల్లా మారుతున్నాయి. భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తాజా అధ్యయనం చూస్తుంటే గుండె జారిపోవాల్సిందే. మన ఆహారపు అలవాట్లే మన పాలిట శాపంగా మారుతున్నాయని… డయాబెటిస్ ముప్పు ముంగిట్లోనే ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కార్బోహైడ్రేట్ల రాజ్యం… రోగాల భయంభారతీయుల భోజనంలో కార్బోహైడ్రేట్ల…

Read More
Bhagavadgita and Yoga

భగవద్గీత మత గ్రంథం కాదు – మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు

సహనం వందే, చెన్నై: భగవద్గీత అంటే కేవలం పూజ గదిలో ఉండే పుస్తకం కాదు. అది మానసిక ఒత్తిడిని తగ్గించి సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇచ్చే జీవన సంహిత. యోగా అనేది ఒక వ్యాయామం కాదు… అది ప్రపంచానికి భారత్ అందించిన ఆరోగ్య వరం. మద్రాస్ హైకోర్టు వెలువరించిన తాజా తీర్పు మన సంస్కృతిని, ఆరోగ్యాన్ని కొత్త కోణంలో ఆవిష్కరించింది. భారతీయ మూలాలను మతంతో ముడిపెట్టి చూడొద్దని కోర్టు స్పష్టం చేసింది. గీత… ఒక మానసిక చికిత్సభగవద్గీతను కేవలం…

Read More
Highest Debts - Andhra & Telangana occupies Top 10

అప్పులు బిల్డప్పులు – టాప్10లో నిలిచిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సహనం వందే, న్యూఢిల్లీ: ఒకప్పుడు మిగులు బడ్జెట్‌తో కళకళలాడిన రాష్ట్రాలు ఇప్పుడు అప్పుల కుప్పగా మారుతున్నాయి. సంక్షేమం పేరుతో పంచుతున్న ఉచితాలు, అభివృద్ధి పనుల పేరుతో చేస్తున్న అప్పులు గుదిబండలా మారుతున్నాయి. కేంద్రం హెచ్చరిస్తున్నా రాష్ట్రాల తీరు మారడం లేదు. అసలు ఏ రాష్ట్రం ఎంత అప్పులో ఉందో తెలిపే తాజా గణాంకాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను సంచలనం రేపుతున్నాయి. ఏడో స్థానంలో తెలంగాణ…దేశంలో అధికారులు చేసిన టాప్ టెన్ రాష్ట్రాల్లో కేరళ మినహా దక్షిణాదికి చెందిన…

Read More