gohnson & gohnson Baby Talcum Powder

సువాసనల చాటున స్మశానాల వాసన – జాన్సన్ అండ్ జాన్సన్ మరణశాసనం

సహనం వందే, లండన్: తల్లి ప్రేమకు ప్రతిరూపంగా, పసిబిడ్డల సుగుణాల రాశిగా ముద్రవేసుకున్న జాన్సన్ అండ్ జాన్సన్ బ్రాండ్ ఇప్పుడు మరణశాసనంగా మారింది. దశాబ్దాల కాలంగా నమ్మకమే పెట్టుబడిగా సాగిన వ్యాపారం వెనుక భయంకరమైన క్యాన్సర్ నిజాలు దాగున్నాయనే ఆరోపణలు ప్రపంచాన్ని వణికిస్తున్నాయి. పౌడర్ డబ్బాలో సువాసనల వెనుక మృత్యువు దాగి ఉందనే బాధితుల గొంతుక ఇప్పుడు బ్రిటన్ హైకోర్టు హాల్‌లో గర్జిస్తోంది. అంతర్జాతీయ కేసు…బ్రిటన్ న్యాయ చరిత్రలోనే ఇది అతిపెద్ద హెల్త్ ప్రొడక్ట్ కేసుగా నిలవనుంది….

Read More
North Korea KIM Comments

ప్రాణత్యాగమే యుద్ధ వ్యూహం – కిమ్ సంచలనం… వీరత్వానికి కొత్త అర్థం

సహనం వందే, హైదరాబాద్: ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ తన సైనికులకు మరణ శాసనం రాశారు. శత్రువుకు దొరికి బందీలుగా మారడం కంటే ప్రాణత్యాగమే మిన్నని పిలుపునిచ్చారు. సైనికులను మనుషులుగా కాకుండా యుద్ధ యంత్రాలుగా మార్చి రష్యా కోసం బలిపీఠం ఎక్కిస్తున్న కిమ్ వ్యూహం ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది. ప్రాణమే ఆఖరి ఆయుధంయుద్ధభూమిలో శత్రువుకు పట్టుబడటం అవమానమని కిమ్ తేల్చి చెప్పారు. ఒకవేళ చిక్కుకునే పరిస్థితి వస్తే ఆత్మాహుతికి పాల్పడాలని కఠిన ఆదేశాలు జారీ…

Read More
FIFA World Cup || Soccer

టిక్కెట్ రేటు 21 కోట్లు – సాకర్ ఫైనల్ మ్యాచ్ ఒక్క టిక్కెట్ ధర

సహనం వందే, న్యూజెర్సీ: ప్రపంచ క్రీడా చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా సాకర్ ఫైనల్ టికెట్ల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అమెరికా వేదికగా జరగనున్న ఫిఫా ప్రపంచకప్ తుది పోరును ప్రత్యక్షంగా చూడాలనుకునే అభిమానులకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఒక సామాన్యుడి జీవితకాల సంపాదన అంతా పోగు చేసినా కనీసం గ్యాలరీ మెట్లు కూడా ఎక్కలేనంతగా రేట్లు పెరగడం ఇప్పుడు క్రీడా లోకంలో పెను సంచలనంగా మారింది. కోట్లలో ఒక్కో టికెట్న్యూజెర్సీలోని మెట్‌లైఫ్ స్టేడియంలో జూలై 19న జరిగే…

Read More
Michael Jackson Biopic

మైఖేల్ మ్యాజిక్… వివాదాల లాజిక్!- కింగ్ ఆఫ్ పాప్… భారీ బడ్జెట్ బయోపిక్

సహనం వందే, హైదరాబాద్: మైఖేల్ జాక్సన్ అంటే కేవలం పేరు కాదు ఒక ప్రపంచ స్థాయి బ్రాండ్. చనిపోయిన పదిహేడేళ్ల తర్వాత కూడా ఆయన సంపాదనలో రికార్డులు సృష్టిస్తున్నారు. ఇప్పుడు ఆయన జీవిత కథ వెండితెరపైకి వస్తోంది. అయితే ఇది సాధారణ బయోపిక్ కాదు. జాక్సన్ చుట్టూ ఉన్న నల్లని మచ్చలను తుడిచేసి ఆయనను మళ్ళీ దేవుడిగా చూపే భారీ వ్యాపార వ్యూహం. కోట్ల రూపాయల సానిటైజేషన్ఈ సినిమా కోసం జాక్సన్ ఎస్టేట్ ఏకంగా 1250 కోట్ల…

Read More
Trump Saved AI ladies

ట్రంప్ మాయలో ఏఐ అమ్మాయిలు – ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించిన డోనాల్డ్ ట్రంప్

సహనం వందే, అమెరికా: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన దౌత్య వ్యూహంతో ఇరాన్‌లో మరణశిక్ష పడిన ఎనిమిది మంది మహిళలను కాపాడారంటూ సోషల్ మీడియాలో ఒక వార్త విపరీతంగా చక్కర్లు కొడుతోంది. అయితే ఈ ప్రచారంలో అసలు నిజం ఎంత? ఆ మహిళలు నిజంగానే మనుషులా లేక కృత్రిమ మేధ సృష్టించిన బొమ్మలా అనే కోణంలో సాగుతున్న ఈ కథనం అంతర్జాతీయంగా పెను సంచలనం రేపుతోంది. ట్రంప్ సోషల్ పోస్ట్డొనాల్డ్ ట్రంప్ తన ట్రూత్ సోషల్…

Read More
GenZ - Male Hates Female

అమ్మాయి కాదు అమ్మోరు – మ్యానోస్పియర్… మహిళలపై మగ శత్రుత్వం

సహనం వందే, హైదరాబాద్: జీవితం అంటే ఒకరి చేతిని మరొకరు పట్టుకుని నడవడమే అని మన తాతలు చెప్పారు. కానీ నేడు ఆ చేతులు కేవలం ఫోన్లనే పట్టుకుంటున్నాయి. ప్రపంచం ఇప్పుడు ఒక పెద్ద ఒంటరి దీవిలా మారుతోంది. మనుషుల మధ్య దూరం పెరిగింది. ప్రేమ సామ్రాజ్యంలో చీకటి అలుముకుంది. ఈ నిశ్శబ్ద యుద్ధం వెనుక ఉన్న అసలు నిజాలను లియా గ్రీన్ తన అన్వేషణలో ప్రపంచానికి కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నారు. ఒంటరి పక్షుల వింత లోకంప్రపంచవ్యాప్తంగా…

Read More
Bishnoi Cricket Match Fixing

బిష్ణోయ్ గ్యాంగ్ గుప్పిట్లో క్రికెట్ – వరల్డ్ కప్ ఫిక్సింగ్ గుట్టురట్టు

సహనం వందే, కెనడా: అంతర్జాతీయ క్రికెట్ మైదానం ఇప్పుడు అండర్ వరల్డ్ అడ్డాగా మారింది. భారత మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ లారెన్స్ బిష్ణోయ్ ముఠా కెనడా క్రికెట్ జట్టును ఒక పావులా వాడుకుని టీ20 వరల్డ్ కప్‌లో ఫిక్సింగ్ నెట్‌వర్క్ నడిపిన తీరు దిగ్భ్రాంతి కలిగిస్తోంది. ఐసీసీ అవినీతి నిరోధక విభాగం విచారణలో మైదానం వెనుక జరుగుతున్న చీకటి వ్యాపారం ఒక్కొక్కటిగా బయటపడుతోంది. రెస్టారెంట్ వేదికగా వార్నింగ్…నేరం సీక్వెన్స్ 2025 జూలైలో సర్రేలోని ఒక రెస్టారెంట్‌లో మొదలైంది….

Read More
Apple Siri

యాపిల్ ‘సిరి’… రోబో మనిషి – ఐఓఎస్ 27 విప్లవం… ‘సిరి’ సరికొత్త రూపం

సహనం వందే, హైదరాబాద్: టెక్నాలజీ దిగ్గజం యాపిల్ తన వినియోగదారుల కోసం ఒక మెగా ప్లాన్ సిద్ధం చేసింది. మన చేతిలో ఉండే ఐఫోన్ నుంచి ఇంట్లో ఉండే కంప్యూటర్ వరకు అన్నింటినీ పూర్తిగా మార్చేయబోతోంది. ముఖ్యంగా మన మాట వినే ‘సిరి’ ఇకపై మనిషిలా ఆలోచించి పనులు చేయనుంది. ఇన్నాళ్లూ యాపిల్ ల్యాప్‌టాప్‌లలో లేని టచ్ స్క్రీన్ సౌకర్యం కూడా రాబోతుండటం విశేషం. ఈ మార్పులు సామాన్యుల డిజిటల్ జీవితాన్ని మరింత సులభతరం చేయనున్నాయి. సిరి…

Read More
Kitchen Clinic

డాక్టర్ల చేతిలో గరిటె – వైద్యుడి చేతి వంట… కిచెనే కొత్త క్లినిక్

సహనం వందే, హైదరాబాద్: వైద్యం అంటే కేవలం రోగి నాడి పట్టుకోవడం కాదు.. వంటగదిలో గరిటె పట్టుకోవడం కూడా. మనం తినే ప్రతి ముద్ద మనల్ని బతికించాలి కానీ చావుకు దగ్గర చేయకూడదు. అందుకే ఇప్పుడు అమెరికాలోని డాక్టర్లు మెడిసిన్ పుస్తకాలను పక్కన పెట్టి వంట గిన్నె పట్టుకుంటున్నారు. రోగానికి మందు బిళ్లలు ఇవ్వడం కంటే రోగం రాకుండా వంట చేయడం నేర్పడమే గొప్ప వైద్యమని వారు నమ్ముతున్నారు. ఆపరేషన్ థియేటర్ నుంచి కిచెన్‌కు…లారెన్ ఎస్టెస్ అనే…

Read More
Unemployment

నిరుద్యోగ విస్పోటనం – పదేళ్లలో 80 కోట్ల మంది బతుకు భారం

సహనం వందే, హైదరాబాద్: ప్రపంచం ఒక నిరుద్యోగ అగ్నిపర్వతం మీద కూర్చుంది. రాబోయే దశాబ్ద కాలంలో కోట్ల మంది యువతకు ఉపాధి లేక వీధుల పాలయ్యే ప్రమాదం పొంచి ఉంది. భారత్‌లో పెరుగుతున్న నిరుద్యోగ రేటు, అంతర్జాతీయంగా ప్రపంచ బ్యాంకు చేస్తున్న హెచ్చరికలు ఒకే భయానక సత్యాన్ని ఆవిష్కరిస్తున్నాయి. ఇది కేవలం ఆర్థిక లెక్కల గారడీ కాదు… వ్యవస్థల వైఫల్యం వల్ల పుట్టుకొస్తున్న సామాజిక దావానలం. ప్రపంచ బ్యాంక్ పేల్చిన బాంబుప్రపంచ బ్యాంకు గ్రూపు అధ్యక్షుడు అజయ్…

Read More