GenZ - Male Hates Female

అమ్మాయి కాదు అమ్మోరు – మ్యానోస్పియర్… మహిళలపై మగ శత్రుత్వం

సహనం వందే, హైదరాబాద్: జీవితం అంటే ఒకరి చేతిని మరొకరు పట్టుకుని నడవడమే అని మన తాతలు చెప్పారు. కానీ నేడు ఆ చేతులు కేవలం ఫోన్లనే పట్టుకుంటున్నాయి. ప్రపంచం ఇప్పుడు ఒక పెద్ద ఒంటరి దీవిలా మారుతోంది. మనుషుల మధ్య దూరం పెరిగింది. ప్రేమ సామ్రాజ్యంలో చీకటి అలుముకుంది. ఈ నిశ్శబ్ద యుద్ధం వెనుక ఉన్న అసలు నిజాలను లియా గ్రీన్ తన అన్వేషణలో ప్రపంచానికి కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నారు. ఒంటరి పక్షుల వింత లోకంప్రపంచవ్యాప్తంగా…

Read More
Bishnoi Cricket Match Fixing

బిష్ణోయ్ గ్యాంగ్ గుప్పిట్లో క్రికెట్ – వరల్డ్ కప్ ఫిక్సింగ్ గుట్టురట్టు

సహనం వందే, కెనడా: అంతర్జాతీయ క్రికెట్ మైదానం ఇప్పుడు అండర్ వరల్డ్ అడ్డాగా మారింది. భారత మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ లారెన్స్ బిష్ణోయ్ ముఠా కెనడా క్రికెట్ జట్టును ఒక పావులా వాడుకుని టీ20 వరల్డ్ కప్‌లో ఫిక్సింగ్ నెట్‌వర్క్ నడిపిన తీరు దిగ్భ్రాంతి కలిగిస్తోంది. ఐసీసీ అవినీతి నిరోధక విభాగం విచారణలో మైదానం వెనుక జరుగుతున్న చీకటి వ్యాపారం ఒక్కొక్కటిగా బయటపడుతోంది. రెస్టారెంట్ వేదికగా వార్నింగ్…నేరం సీక్వెన్స్ 2025 జూలైలో సర్రేలోని ఒక రెస్టారెంట్‌లో మొదలైంది….

Read More
Apple Siri

యాపిల్ ‘సిరి’… రోబో మనిషి – ఐఓఎస్ 27 విప్లవం… ‘సిరి’ సరికొత్త రూపం

సహనం వందే, హైదరాబాద్: టెక్నాలజీ దిగ్గజం యాపిల్ తన వినియోగదారుల కోసం ఒక మెగా ప్లాన్ సిద్ధం చేసింది. మన చేతిలో ఉండే ఐఫోన్ నుంచి ఇంట్లో ఉండే కంప్యూటర్ వరకు అన్నింటినీ పూర్తిగా మార్చేయబోతోంది. ముఖ్యంగా మన మాట వినే ‘సిరి’ ఇకపై మనిషిలా ఆలోచించి పనులు చేయనుంది. ఇన్నాళ్లూ యాపిల్ ల్యాప్‌టాప్‌లలో లేని టచ్ స్క్రీన్ సౌకర్యం కూడా రాబోతుండటం విశేషం. ఈ మార్పులు సామాన్యుల డిజిటల్ జీవితాన్ని మరింత సులభతరం చేయనున్నాయి. సిరి…

Read More
Kitchen Clinic

డాక్టర్ల చేతిలో గరిటె – వైద్యుడి చేతి వంట… కిచెనే కొత్త క్లినిక్

సహనం వందే, హైదరాబాద్: వైద్యం అంటే కేవలం రోగి నాడి పట్టుకోవడం కాదు.. వంటగదిలో గరిటె పట్టుకోవడం కూడా. మనం తినే ప్రతి ముద్ద మనల్ని బతికించాలి కానీ చావుకు దగ్గర చేయకూడదు. అందుకే ఇప్పుడు అమెరికాలోని డాక్టర్లు మెడిసిన్ పుస్తకాలను పక్కన పెట్టి వంట గిన్నె పట్టుకుంటున్నారు. రోగానికి మందు బిళ్లలు ఇవ్వడం కంటే రోగం రాకుండా వంట చేయడం నేర్పడమే గొప్ప వైద్యమని వారు నమ్ముతున్నారు. ఆపరేషన్ థియేటర్ నుంచి కిచెన్‌కు…లారెన్ ఎస్టెస్ అనే…

Read More
Unemployment

నిరుద్యోగ విస్పోటనం – పదేళ్లలో 80 కోట్ల మంది బతుకు భారం

సహనం వందే, హైదరాబాద్: ప్రపంచం ఒక నిరుద్యోగ అగ్నిపర్వతం మీద కూర్చుంది. రాబోయే దశాబ్ద కాలంలో కోట్ల మంది యువతకు ఉపాధి లేక వీధుల పాలయ్యే ప్రమాదం పొంచి ఉంది. భారత్‌లో పెరుగుతున్న నిరుద్యోగ రేటు, అంతర్జాతీయంగా ప్రపంచ బ్యాంకు చేస్తున్న హెచ్చరికలు ఒకే భయానక సత్యాన్ని ఆవిష్కరిస్తున్నాయి. ఇది కేవలం ఆర్థిక లెక్కల గారడీ కాదు… వ్యవస్థల వైఫల్యం వల్ల పుట్టుకొస్తున్న సామాజిక దావానలం. ప్రపంచ బ్యాంక్ పేల్చిన బాంబుప్రపంచ బ్యాంకు గ్రూపు అధ్యక్షుడు అజయ్…

Read More
Iran School Children Souls

విమానమెక్కిన చిన్నారుల ఆత్మలు…. మినాబ్ – 168 ఫ్లైట్ ఎక్కిన దౌత్య బృందం

సహనం వందే, హైదరాబాద్: దౌత్యం అంటే కేవలం సూట్లు వేసుకున్న వ్యక్తులు మాట్లాడుకునే మాటలు కావు. అది కొన్నిసార్లు ఒక పసిపాప చేతిలో ఉండాల్సిన విరిగిపోయిన కలర్ పెన్సిల్. ఇరాన్ నాయకులు ప్రయాణించిన ఆ విమానం ఇప్పుడు కేవలం మేఘాల మధ్య సాగడం లేదు. అది 168 మంది చిన్నారుల మౌన రోదనను మోస్తూ పాకిస్థాన్ వైపు దూసుకుపోయింది. ఆ సీట్ల మధ్య మనుషుల కంటే ఎక్కువగా ఆరిపోయిన ప్రాణాల తాలూకు ఆఖరి గుర్తులు ఉన్నాయి. విమానమెక్కిన…

Read More
American Defence Minister

యుద్ధమే దైవకార్యం – అమెరికా రక్షణ మంత్రి మూర్ఖత్వం

సహనం వందే, హైదరాబాద్: మతం మనిషిని మార్చాలి. కానీ ఇక్కడ మతమే మారణాయుధంగా మారింది. తన చేతికున్న పాత కాలపు మత ముద్రలను చూపిస్తూ యుద్ధాన్ని ఒక పవిత్ర కార్యంగా భ్రమపడుతున్న ఒక వ్యక్తి కథ ఇది. ఆ వ్యక్తి తీసుకున్న నిర్ణయాల వల్ల ఇరాన్ దేశంలో పసిపిల్లల రక్తం ఏరులై పారింది. ఇది కేవలం దేశాల మధ్య గొడవ కాదు… ఒక మనిషిలోని మత ఉన్మాదం చేసిన దారుణం. పసిపిల్లల రక్తపాతంఒక పాఠశాల అంటే ఆటపాటలు…

Read More
White House & Epstein

వైట్ హౌస్ బ్రోకరిజం – ట్రంప్ భార్యకు ఎపిస్టీన్ మకిలీ

సహనం వందే, అమెరికా: అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ తనపై వస్తున్న లైంగిక కుంభకోణాల ఆరోపణలపై ఉగ్రరూపం దాల్చారు. లైంగిక నేరగాడు జెఫ్రీ ఎపిస్టీన్‌తో తనకు ఎటువంటి సంబంధం లేదని తేల్చిచెప్పారు. ఈ అంతర్జాతీయ రాజకీయ, సెక్స్ కుంభకోణం ఇప్పుడు అగ్రరాజ్యాన్ని కుదిపేస్తోంది. బాధితులకు న్యాయం జరగాలని ఆమె డిమాండ్ చేయడం ఒక వింత. మెలానియా సంచలన ప్రకటనవైట్ హౌస్‌లోని గ్రాండ్ ఫోయెర్ నుండి మెలానియా ట్రంప్ 5 నిమిషాల పాటు అసాధారణ ప్రసంగం చేశారు….

Read More
In Pakisthan America Iran Charchalu

శాంతి దూతగా రోత దేశం – పాకిస్తాన్‌ లో అమెరికా- ఇరాన్ చర్చలు నేడే

సహనం వందే, హైదరాబాద్: ఉగ్రవాదానికి ఊపిరిపోస్తూ ఆర్థికంగా దివాళా తీసిన పాకిస్తాన్‌ ఇప్పుడు అగ్రరాజ్యాల మధ్య మధ్యవర్తిగా అవతరించడం అంతర్జాతీయ దౌత్య చరిత్రలోనే అతిపెద్ద ప్రహసనం. వేల సంఖ్యలో అమాయకుల ప్రాణాలు బలిగొన్న యుద్ధాన్ని ఆపే నెపంతో ఇస్లామాబాద్‌ను శాంతి కేంద్రంగా చిత్రించే ప్రయత్నం జరుగుతోంది. ఇది కేవలం అమెరికా తన స్వార్థం కోసం భారత్ వంటి నమ్మకమైన మిత్రదేశాల ప్రయోజనాలను పక్కన పెట్టి చేస్తున్న ప్రమాదకర ప్రయోగం. ఉగ్ర నిలయంలో దౌత్య వేడుకఒకప్పుడు ఒసామా బిన్…

Read More
Nights with Huge Lights

చీకటి లేని రాత్రులు – విద్యుత్ దీపాలతో నగరాలు ధగధగ

సహనం వందే, హైదరాబాద్: రాత్రి అంటే విశ్రాంతి.. చీకటి అంటే ప్రకృతికి పునరుజ్జీవం. కానీ మనం ఆ రాత్రిని చంపేస్తున్నాం. వెలుగుల పేరిట భూమిపై అనవసరపు కాంతులను కుమ్మరిస్తూ ప్రకృతి చక్రగతిని చిన్నాభిన్నం చేస్తున్నాం. అంతరిక్షం నుంచి చూస్తే భూమి మెరుస్తోంది కానీ ఆ మెరుపు వెనుక భూగోళం ఊపిరాడక విలవిల్లాడుతోంది. ఇది వెలుగు కాదు… మనిషి తన చుట్టూ తాను అల్లుకుంటున్న కాంతి ఉచ్చు. వెలుగుతున్న విషంగడిచిన పదేళ్లలో భూమి రాత్రిపూట వెలుగుల తీవ్రత 16…

Read More