Sahanam Vande

Abhijith Dishke - Cockroach Janata Party

ఇండియాకు ‘బొద్దింకల’ నాయకుడు – కాక్‌రోచ్ జనతా పార్టీ నేత అభిజీత్ దిప్కే రాక

సహనం వందే, న్యూఢిల్లీ: దేశంలో విద్యా వ్యవస్థ కుప్పకూలుతోంది. పరీక్షల నిర్వహణలో జరుగుతున్న వరుస తప్పిదాలు కోట్లాది మంది విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఈ కీలక తరుణంలో కాక్‌రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే రంగంలోకి దిగారు. అధికార పీఠాన్ని కదిలించేలా ఈ నెల 6న భారత్‌కు తిరిగి వస్తున్నట్లు ఆయన ప్రకటించారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోసం నిరసనలకు శ్రీకారం చుడుతున్నారు. ప్రశ్నార్థకమైన పరీక్షల వ్యవస్థదేశవ్యాప్తంగా పరీక్షల నిర్వహణలో జరుగుతున్న…

Read More
Kapildev Comments

క్రికెట్ మత్తులో భారత్ – 99 శాతం వ్యామోహం… కపిల్ దేవ్ ఆవేదన

సహనం వందే, హైదరాబాద్: భారత క్రీడా రంగంలో క్రికెట్ ఒక మతంలా మారింది. ప్రతి గల్లీలో బ్యాట్, బంతి కనిపిస్తున్నాయి. కానీ ఈ మత్తులో దేశం ఇతర క్రీడలను విస్మరిస్తోంది. 1983 ప్రపంచకప్ గెలిచిన దిగ్గజ కెప్టెన్ కపిల్ దేవ్ ఇప్పుడు అసలు నిజాన్ని బయటపెట్టారు. క్రికెట్ మీద మనకు ఉన్న 99 శాతం వ్యామోహం ఇతర క్రీడల ఎదుగుదలను అడ్డుకుంటుందని ఆయన హెచ్చరించారు. ఈ మేరకు ఆయన ఒక కార్యక్రమంలో మాట్లాడారు. వ్యామోహంలో భారత్భారతదేశం క్రికెట్‌కు…

Read More
Indian Mangos

మామిడి పండుపై జపాన్ బండ -నాణ్యత లేదని నిషేధించిన దేశం

సహనం వందే, హైదరాబాద్: తీపి మామిడికి చేదు అనుభవం ఎదురైంది. జపాన్ గడ్డపై అడుగుపెట్టాల్సిన భారతీయ మామిడికి తాత్కాలికంగా అడ్డంకులు ఏర్పడ్డాయి. శుద్ధి ప్రక్రియలో జరిగిన లోపాలు మన ఎగుమతిదారుల గొంతు కోశాయి. దశాబ్దాల క్రితం తొలగిన కష్టాలు మళ్ళీ వెంటాడుతున్నాయి. ఇప్పుడు ఆ దేశం తలుపులు మూసేయడంతో ఎగుమతిదారుల కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి. విధానాల్లో లోపంజపాన్ క్వారంటైన్ అధికారులు భారతీయ మామిడి ఎగుమతులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫ్యూమిగేషన్, క్రిమిసంహారక చర్యలలో భారీ లోపాలను…

Read More
Yogi Adityanath Comments

అహింసను నమ్ముకుంటే అధోగతే -ఉత్తరప్రదేశ్ సీఎం యోగి సంచలన వ్యాఖ్యలు

సహనం వందే, ఉత్తరప్రదేశ్: భారత రాజకీయాల్లో అహింస అనేది ఒక తాత్విక పునాది. కానీ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాటలు ఇప్పుడు ఆ పునాదిని కదిలిస్తున్నాయి. దేశ భద్రత పేరుతో హింసను సమర్థించడం చర్చనీయాంశమవుతోంది. లక్నోలో జరిగిన ఒక బహిరంగ సభలో ఆయన చేసిన వ్యాఖ్యలు పాలకుల అధికార ధోరణిని, భద్రతా వ్యూహాలను కొత్త కోణంలో చూపిస్తున్నాయి. అధికార పక్షం వాదన వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఇదేనా అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. రాజకీయ వ్యూహంలో…

Read More
Temple VIP Darshnams

ఆలయాల్లో వీఐపీల అరాచకం – గుడిలో రాజకీయ హంగామా

సహనం వందే, చెన్నై: భక్తికి నిలయాలైన దేవాలయాలు నేడు రాజకీయ అడ్డాలుగా మారుతున్నాయి. సామాన్య భక్తులు ఎండలో క్యూలైన్లలో గంటల తరబడి పడరాని పాట్లు పడుతుంటే మంత్రులు, ఎమ్మెల్యేలు నేరుగా గర్భాలయంలోకి దూరిపోతున్నారు. భగవంతుడి ముందు కూడా ఈ అధికారం ఏంటి? దేవుడిని సొంత ఆస్తిలా మార్చుకుంటున్న ఈ వీఐపీ తిమింగలాల తీరుపై మద్రాస్ హైకోర్టు తీవ్ర స్థాయిలో మండిపడింది. దేవుడు మీ కోసం వెయిటింగ్ లిస్ట్‌లో లేడు…మద్రాస్ హైకోర్టు చేసిన వ్యాఖ్యలు రాజకీయ నాయకుల అహంకారానికి…

Read More
CBSE Results

సీబీఎస్ఈ మార్కుల్లో అల్లకల్లోలం – 9 లక్షల జవాబు పత్రాల స్కానింగ్లో లోపాలు

సహనం వందే, న్యూఢిల్లీ: పరీక్షలంటేనే విద్యార్థులకు టెన్షన్. అలాంటిది తాము రాసిన జవాబు పత్రాలు సరిగ్గా కనిపించకపోతే ఎలా ఉంటుంది? సీబీఎస్ఈ బోర్డు డిజిటల్ మూల్యాంకనం పేరుతో చేస్తున్న ప్రయోగాలు ఇప్పుడు విద్యార్థుల పాలిట శాపంగా మారాయి. 9 లక్షల జవాబు పత్రాలను డిజిటలైజ్ చేసినా అందులో చోటుచేసుకున్న లోపాలు విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఈ గందరగోళం వెనుక ఉన్న అసలు వాస్తవాలు ఇవే. డిజిటల్ విప్లవం అంటే ఇదేనా?ప్రపంచమంతా డిజిటల్ వైపు వెళ్తుంటే మన…

Read More
Kurnool Gold Mine

జొన్నగిరి… ‘స్వర్ణ’సిరి – కర్నూలు జిల్లాలో బంగారు గని

సహనం వందే, కర్నూలు: భారతదేశం బంగారం కోసం విదేశాల వైపు చూస్తోంది. ఏటా 750 టన్నుల పసిడిని దిగుమతి చేసుకుంటూ ఖజానాను ఖాళీ చేస్తోంది. ఈ పరిస్థితిని మారుస్తూ ఆంధ్రప్రదేశ్ లోని జొన్నగిరిలో సరికొత్త చరిత్ర మొదలైంది. ప్రైవేటు రంగానికి తలుపులు తెరుస్తూ నేలతల్లి గర్భంలో దాగున్న పసిడి నిక్షేపాలను వెలికితీసే ప్రయత్నం ఒక చారిత్రక ఘట్టానికి నాంది పలుకుతోంది. నేల గర్భంలో కొత్త ఆశలుదేశంలో బంగారం వాడకం చాలా ఎక్కువ. ఇతర దేశాల మీద ఆధారపడటం…

Read More
Tamilnadu CM Vijay Look

విజయ్ ఫ్యాషన్ తమిళ్ వైబ్రేషన్ – దళపతి సూటు బూటు పొలిటికల్ హీటు

సహనం వందే, తమిళనాడు: తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు చర్చ అంతా ఒకే ఒక్కరి చుట్టూ తిరుగుతోంది. ఆయన కేవలం నటుడు మాత్రమే కాదు… ఇప్పుడు ఒక రాజకీయ శక్తి. ఆయన ధరించే నల్లటి బ్లేజర్ ఇప్పుడు ఫ్యాషన్ లోకంలోనే కాదు… రాజకీయ వర్గాల్లోనూ సరికొత్త సంచలనం సృష్టిస్తోంది. ఈ లుక్ వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. బ్లేజర్ వెనుక రాజకీయ వ్యూహంతమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ధరించే నల్లటి బ్లేజర్ ఇప్పుడు రాజకీయాల్లో సరికొత్త…

Read More
Rich People Mentality over India

సంపన్నుల తిరుగుబాటు – వ్యవస్థపై పెరిగిన అసహనం

సహనం వందే, హైదరాబాద్: దేశంలో డబ్బున్న వారి ఆలోచనలు పూర్తిగా మారుతున్నాయి. ఓటు వేయడం వల్ల తమ బతుకులు మారతాయన్న నమ్మకం వారికి పోయింది. అందుకే దేశం కోసం తాము పడే కష్టాన్ని, చెల్లించే భారీ పన్నులను వారు ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. తమ డబ్బును వెనకేసుకుని సుఖంగా బతకాలనే కొత్త ఆలోచనలతో వారు సిద్ధమవుతున్నారు. ఈ మార్పు వెనుక ఉన్న లోతైన కారణాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఓటు వేయడం దండగసామాన్యులు ఇప్పటికీ ఓటుతో మార్పు వస్తుందని…

Read More
Nikhila first Salary donated to Mahanadu

నారా వారి మాట… నిఖిల బాట – ఎంపీ అప్పలనాయుడి కుమార్తె ఆదర్శం

సహనం వందే, రణస్థలం: చదువే దేశ భవిష్యత్తును మారుస్తుందని ఒకనాడు ఆ చిన్నారికి చెప్పిన మాటలు ఈరోజు ఒక గొప్ప సంప్రదాయానికి నాంది పలికాయి. రాజకీయ వారసత్వపు పగ్గాల కంటే విలువలతో కూడిన విద్యా సంస్కారమే మిన్న అని నిఖిల నిరూపించింది. మొదటి సంపాదనతోనే పార్టీ నిధికి ఆమె చేసిన సాయం ఇప్పుడు ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. అంకురార్పణవిజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు కుమార్తె నిఖిల చేసిన పని అందరినీ ఆశ్చర్యపరిచింది….

Read More