అమ్మ ఆరోగ్యం… దామన్న యజ్ఞం – ఇంటి దీపానికి ఇమ్యూనిటీ కవచం
సహనం వందే, హైదరాబాద్: తెలంగాణలో మహిళా సాధికారత దిశగా ప్రభుత్వం అతిపెద్ద ఆరోగ్య యజ్ఞానికి శ్రీకారం చుట్టింది. ఇంటికి దీపం ఇల్లాలు అన్న సూత్రంతో 46 లక్షల మంది మహిళల సమగ్ర ఆరోగ్య రికార్డులను డిజిటలైజ్ చేయడమే లక్ష్యంగా భారీ కార్యాచరణ సిద్ధమైంది. కేవలం రోగాల నిర్ధారణే కాకుండా నివారణా చర్యలతో కూడిన ఈ సరికొత్త హెల్త్ మోడల్ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. భారీ స్క్రీనింగ్ ప్లాన్రాష్ట్రవ్యాప్తంగా ఉన్న స్వయం సహాయక సంఘాల మహిళల కోసం…