Camera Photography

కెమెరా గీసిన కన్నీటి కావ్యం – రక్తపు చుక్కల రంగుల లోకం

సహనం వందే, హైదరాబాద్: మనుషుల ప్రపంచంలో మనం కేవలం మనుషుల గురించే ఆలోచిస్తాం. కానీ అడవిలో ప్రతి జంతువు వెనుక ఒక కథ ఉంటుంది. ఆకలి, భయం, ప్రేమ, మనుగడ కోసం అవి చేసే పోరాటం మన గుండెల్ని పిండేస్తుంది. కెమెరా కంటికి చిక్కిన ఈ దృశ్యాలు కేవలం ఫొటోలు కావు… అవి మూగజీవాల మూగ వేదనలు. ప్రపంచ ప్రఖ్యాత వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ వారు నిర్వహించిన పీపుల్స్ ఛాయిస్ అవార్డ్ 2026…

Read More