జన నాయగన్ ఆన్లైన్ దహనం – పైరసీ కోరల్లో దళపతి విజయ్ సినిమా
సహనం వందే, తమిళనాడు: తమిళ సూపర్ స్టార్ విజయ్ రాజకీయ ప్రస్థానానికి పునాదిగా భావించిన జన నాయగన్ సినిమాకు అనూహ్య దెబ్బ తగిలింది. థియేటర్లలో భారీ వసూళ్లు రాబట్టాల్సిన ఈ చిత్రం విడుదలకు ముందే పైరసీ మాఫియా చేతికి చిక్కింది. అత్యంత నాణ్యమైన హెచ్డీ ప్రింట్లు ఇంటర్నెట్లో ప్రత్యక్షం కావడంతో కోలీవుడ్ వర్గాల్లో ప్రకంపనలు మొదలయ్యాయి. ఈ పరిణామం చిత్ర పరిశ్రమను కలవరపెడుతోంది. లీకుల పర్వంసినిమా విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో పైరసీ సైట్లలో పూర్తి చిత్రం దర్శనమివ్వడం…