Pawan Vijay Talks

దళపతికి ‘ఉస్తాద్’ స్నేహ హస్తం – కమలం, విజయ్ పొత్తుకు పవన్ రాయబారం

సహనం వందే, అమరావతి: తమిళనాడు రాజకీయ రణరంగం ఇప్పుడు సరికొత్త మలుపు తిరిగింది. దశాబ్దాలుగా ద్రవిడ పార్టీల గుప్పిట్లో ఉన్న తమిళ నాట తమ జెండా ఎగురవేయాలని బీజేపీ పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. ఈ క్రమంలో సినీ గ్లామర్‌ను రాజకీయ శక్తిగా మలుచుకున్న విజయ్ ను తమ కూటమిలోకి ఆహ్వానించేందుకు బీజేపీ అధిష్టానం కసరత్తు చేస్తోంది. ఈ కీలక బాధ్యతను రాజకీయ ఎత్తుగడల్లో ఆరితేరిన ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు అప్పగించడం ఇప్పుడు దక్షిణ భారత…

Read More