డయాబెటిస్… డోంట్ వర్రీస్ – అనవసర అపోహలతో ఆరోగ్య సమస్యలు
సహనం వందే, హైదరాబాద్: డయాబెటిస్ అంటేనే చాలామంది భయపడే పరిస్థితి. ముఖ్యంగా దీని చుట్టూ అల్లుకున్న అపోహలు మరింత గందరగోళానికి గురిచేస్తాయి. ‘పంచదార తింటేనే డయాబెటిస్ వస్తుంది’ అనేది చాలా మందిలో ఉన్న బలమైన నమ్మకం. నిజానికి ఇది పూర్తి నిజం కాదు. టైప్-2 డయాబెటిస్ అనేది జన్యువులు, ఇన్సులిన్ నిరోధకత, అధిక బరువు, వ్యాయామం లేకపోవడం వంటి వాటి కలయిక వల్ల వస్తుంది. చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాలు నేరుగా డయాబెటిస్‌ను కలిగించకపోయినా… అవి బరువు…