Renu Desai

నీచపు రాతలు… గుండె కోతలు – నటి రేణూ దేశాయ్‌ ఆవేదన

సహనం వందే, హైదరాబాద్: సామాజిక మాధ్యమాలు సృష్టించే విష సంస్కృతికి ఒక మహిళ ఎలా బాధితురాలిగా మారుతుందో నటి రేణూ దేశాయ్‌ ఉదంతం అద్దం పడుతోంది. కుక్కల సంరక్షణ గురించి మాట్లాడినందుకు ఆమెపై జరుగుతున్న సోషల్ మీడియా దాడి మానవత్వం గీత దాటింది. కేవలం విమర్శలకే పరిమితం కాకుండా అసభ్యకరమైన పదజాలంతో ఆమెను, పిల్లలను లక్ష్యంగా చేసుకోవడం సామాజిక పతనానికి పరాకాష్టగా నిలుస్తోంది. విడాకుల నాటి వెతలుకుక్కల్ని చంపొద్దన్నందుకు తనపై ఇప్పటికీ అసభ్య కామెంట్స్‌ చేస్తున్నారని వాపోయింది…

Read More
Renu Desai

రేణు దేశాయ్ డైనమిజం – అభిప్రాయాల్లో గుండె ధైర్యం

సహనం వందే, హైదరాబాద్: నటి రేణు దేశాయ్ పేరు వినబడితే చాలు సోషల్ మీడియాలో రచ్చ మొదలవుతుంది. ఆమె ఏ చిన్న పని చేసినా దానికి రాజకీయ రంగు పూయడం కొందరికి అలవాటుగా మారింది. ముఖ్యంగా ఏపీ ఉప ముఖ్యమంత్రి మాజీ భార్య కావడంతో ఆమె రాజకీయ ఎంట్రీపై రోజుకో వార్త పుట్టుకొస్తోంది. ఈ ప్రచారాలన్నింటికీ ఆమె తాజాగా ఫుల్ స్టాప్ పెట్టారు. పాలిటిక్స్‌కు నేను దూరంతాను ఏ రాజకీయ పార్టీలో చేరడం లేదని రేణు దేశాయ్…

Read More