ఆస్ట్రేలియాలో హైదరాబాదీ ‘ఉగ్ర’రూపం – సిడ్నీ కాల్పుల టెర్రరిస్ట్ రాజధాని వాసుడే
సహనం వందే, హైదరాబాద్: ప్రపంచాన్ని వణికిస్తున్న ఉగ్రవాద కార్యకలాపాలతో హైదరాబాద్ కు లింకులు పదే పదే వెలుగులోకి రావడం దేశ భద్రతకు పెను సవాల్‌గా మారింది. తాజాగా ఆస్ట్రేలియాలో జరిగిన బీచ్ కాల్పుల దాడిలో 15 మందిని పొట్టనబెట్టుకున్న సాజిద్ అక్రమ్ అనే ఉగ్రవాదికి భారత పాస్‌పోర్ట్, అది కూడా హైదరాబాద్ నుంచి తీసుకున్నట్లు గుర్తించడం అనేక ప్రశ్నలకు దారితీసింది. సాజిద్ అక్రమ్ భారతీయ మూలాలు ఉన్నప్పటికీ, అతని రాడికలైజేషన్ అంతర్జాతీయ ఉగ్రవాదంతో ముడిపడి ఉంది. హైదరాబాద్…