NEET PG exam changes

మైనస్ 40 మార్కులతోనూ మెడికల్ పీజీ – నీట్ పీజీ కటాఫ్ సున్నా… కేంద్రం నిర్ణయం

సహనం వందే, న్యూఢిల్లీ: దేశంలో వైద్య విద్యార్హత ప్రమాణాలు మరోసారి చర్చకు దారితీశాయి. పీజీ వైద్య సీట్లు ఖాళీగా ఉండకూడదనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పెను సంచలనంగా మారింది. సున్నా మార్కులు వచ్చినా… చివరికి మైనస్ మార్కులు పొందినా పీజీ చేసే అవకాశం కల్పించడం ఇప్పుడు దేశవ్యాప్తంగా అటు వైద్యుల్లో ఇటు ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఖాళీ సీట్ల భర్తీకి కటాఫ్ తగ్గింపుదేశవ్యాప్తంగా ఉన్న వైద్య కళాశాలల్లో పీజీ సీట్లు భారీగా ఖాళీగా…

Read More